Telugu Lyrics
మధురానుభూతులకు
లోకం కన్నుల
పండుగ
పసిడి కుంతల
వరపు వన్నెలకు
పూచే పెదవుల
పులకింత
చూపులొ కలయు
హృదయాలొ కలుయు
కౌగిట ఒదిగి
మెరిసిపో
అమృత కరముల
ముద్దాడగ
మరులు తీరదు
మరచిపో
మన్మధ శరము
తగిలిన పైన
తనలో తనుండె
కరిగీపో
అయినా ఆ దినము
మరపు రాని క్షణము
కలలొ నిజమౌ
నిశి దినము
English Lyrics / Transliteration
Madhuraanubhoothulaku
Lokam kannula
Panduga
Pasidi kunthala
Varapu vannelaku
Pooche pedavula
Pulakintha
Choopulo kalayu
Hrudayalo kalayu
Kavgita odigi
Merisipo
Amrutha karamula
Muddadaga
Marulu theeradu
Marachipo
Manmadha sharamu
Thagilina paina
Thanaloo thanunde
Karigipo
Aina aa dinam
Marapu rani kshanam
Kalalo nijamau
Nishi dinam