Telugu Lyrics
నాయకా నడిపేది దేవుడే
మన పయనమెంతో తెలియును వాడికే
మగాడివైతే ధైర్యముంటే
మొదలెట్టుకో ఈ జీవిత రణమెట్టుకో
ఒక్కడే బ్రతకడానికొచ్చిన వాడు
ముందర వెనుక చూసుకోడు
ఒక్కడే వెతకడానికొచ్చిన వాడు
దిక్కులన్ని తిరుగుతాడు
ఒక్కడే గెలవడానికొచ్చిన వాడు
ఎవ్వరినీ లెక్కచేయడు
ఒక్కడే చావడానికొచ్చిన వాడు
రేపటినే చూడడు
మన పయనమెంతో తెలియును వాడికే
మగాడివైతే ధైర్యముంటే
మొదలెట్టుకో ఈ జీవిత రణమెట్టుకో
ఒక్కడే బ్రతకడానికొచ్చిన వాడు
ముందర వెనుక చూసుకోడు
ఒక్కడే వెతకడానికొచ్చిన వాడు
దిక్కులన్ని తిరుగుతాడు
ఒక్కడే గెలవడానికొచ్చిన వాడు
ఎవ్వరినీ లెక్కచేయడు
ఒక్కడే చావడానికొచ్చిన వాడు
రేపటినే చూడడు
English Lyrics / Transliteration
Naayaka nadiyedi devude
Mana payanam entho teliyunu vaadike
Magaadivaite dhairyammunte
Modalettuko ee jeevita ranemettuko
Okkade bratkadankocchina vaadu
Mundara venuka chusukodu
Okkade vetkadankocchina vaadu
Dikkulanni tirugutaadu
Okkade gelavadaniki vacchina vaadu
Evvarini lekkacheyadu
Okkade chavadankocchina vaadu
Repatine chudadu
Mana payanam entho teliyunu vaadike
Magaadivaite dhairyammunte
Modalettuko ee jeevita ranemettuko
Okkade bratkadankocchina vaadu
Mundara venuka chusukodu
Okkade vetkadankocchina vaadu
Dikkulanni tirugutaadu
Okkade gelavadaniki vacchina vaadu
Evvarini lekkacheyadu
Okkade chavadankocchina vaadu
Repatine chudadu