Telugu Lyrics
లోలోపల ఏవో అలజడులే
నేనా రాపించే కవితలే
ఏమో రాసుకుంటే పదములే
నీలి కళ్ళు రెండూ
నేల మింగిన మెరుపులే
నీలి నుదురు నువ్వే
నవ్వుల పండిత హే
పోరాగా నదిలో పడవలే
లోలోపల ఏవో అలజడులే
వెన్నెల వీణతో
నన్ను మీటుకునే తీగవు నీవే
పలికిన రాగమై
ప్రాణములో నిలిచే గానం నీవే
అనురాగం నాలో
చిరకాలం మిగిలే కోరిక నీవే
ఆకాశం దిగిరా
అంతలోనే ఓ కలగన్నదివే
నీలి కళ్ళు రెండూ
నేల మింగిన మెరుపులే
నీలి నుదురు నువ్వే
నవ్వుల పండిత హే
కన్నులతోనే మాటాడి
కాసేపు నాతో నువ్వుంటావా
కౌగిలిలోనే చేరి
కొంతసేపు నన్ను నువ్వాడతావా
ఏకాంతమే నాలో
నిను వెతుకుతూ మిగిలి వున్నదివే
యవ్వనమే నీకై
తుళ్లి తుళ్లి పడిపోతున్నదివే
నీలి కళ్ళు రెండూ
నేల మింగిన మెరుపులే
నీలి నుదురు నువ్వే
నవ్వుల పండిత హే
పోరాగా నదిలో పడవలే
లోలోపల ఏవో అలజడులే
English Lyrics / Transliteration
Lolopala evo alajadule
Nena raapinche kavithale
Emo raasukunte padamule
Neeli kallu rendoo
Nela mingina merupule
Neeli nuduru nuvve
Navvula panditha he
Poraga nadhilo padavale
Lolopala evo alajadule
Vennela veenatho
Nannu meetukune theegavu neeve
Palikina raagamai
Pranamulo niliche ganam neeve
Anuraagam naalo
Chirakaalam migile korika neeve
Aakasham digira
Anthalone o kalagannadive
Neeli kallu rendoo
Nela mingina merupule
Neeli nuduru nuvve
Navvula panditha he
Kannulathone maataadi
Kaasepu naatho nuvvuntaava
Kougililone cheri
Kondasepu nannu nuvvadataava
Ekaanthame naalo
Ninu vethukuthu migili vunnadive
Yavvaname neekai
Thulli thulli padipothunnadive
Neeli kallu rendoo
Nela mingina merupule
Neeli nuduru nuvve
Navvula panditha he
Poraga nadhilo padavale
Lolopala evo alajadule