Telugu Lyrics
లే లెగరా లేరా లేగిపోరా
లే లెగరా లేరా లేగిపోరా
పగలంతా కష్టపడితే రేయి నిన్ను వరించేనురా
నీ ఊపిరి నేలకేసే రేయి నీ ఒడిలో సేరుకోనురా
రమ్మంటోంది భూదేవి రారా ఓ నాన్న
నీ కష్టాన్ని చూడలేను రామ్మా ఓ బంగార
పగలంతా కొట్టాంటే రేయి నీకు తోడుంది
నీ కంటి కలలే కనే రేయి నీ తోడున్నది
లే లెగరా లేరా లేగిపోరా
లే లెగరా లేరా లేగిపోరా
లే లెగరా లేరా లేగిపోరా
పగలంతా కష్టపడితే రేయి నిన్ను వరించేనురా
నీ ఊపిరి నేలకేసే రేయి నీ ఒడిలో సేరుకోనురా
రమ్మంటోంది భూదేవి రారా ఓ నాన్న
నీ కష్టాన్ని చూడలేను రామ్మా ఓ బంగార
పగలంతా కొట్టాంటే రేయి నీకు తోడుంది
నీ కంటి కలలే కనే రేయి నీ తోడున్నది
లే లెగరా లేరా లేగిపోరా
లే లెగరా లేరా లేగిపోరా
English Lyrics / Transliteration
Le legara lerā lēgipōrā
Le legara lerā lēgipōrā
Pagalantā kaṣṭapaḍitē rēyi ninnu vārin̄cēunurā
Nī ūpiri nēlakēsē rēyi nī oḍilō sērukōnurā
Rammaṇṭōndi bhūdēvi rārā ō nānnā
Nī kaṣṭānni cūḍalēnu rāmmā ō baṅgārā
Pagalantā koṭṭāṇṭē rēyi nīku tōḍundi
Nī kaṇṭi kalalē kanē rēyi nī tōḍunnadi
Le legara lerā lēgipōrā
Le legara lerā lēgipōrā
Le legara lerā lēgipōrā
Pagalantā kaṣṭapaḍitē rēyi ninnu vārin̄cēunurā
Nī ūpiri nēlakēsē rēyi nī oḍilō sērukōnurā
Rammaṇṭōndi bhūdēvi rārā ō nānnā
Nī kaṣṭānni cūḍalēnu rāmmā ō baṅgārā
Pagalantā koṭṭāṇṭē rēyi nīku tōḍundi
Nī kaṇṭi kalalē kanē rēyi nī tōḍunnadi
Le legara lerā lēgipōrā
Le legara lerā lēgipōrā