Telugu Lyrics
ఏం నేరం చేసేనం
అడిగా అది చెయ్యలేదని
ఒదిగె అది నువ్వని
ఇది కధేలే
ప్రేమ కధేలే
నీతో నా నడకే
ఇది కధేలే
ప్రేమ కధేలే
నీతో నా నడకే
కాలం లో ఆగే
నువ్వేలే
వలాచె హృదయం
ఏం నేరం చేసేనం
అడిగా అది చెయ్యలేదని
ఒదిగె అది నువ్వని
అడగిందీ తీరంగ
నిన్నే నా కళ్ళల్లో
చెదిరిందా దాగిందా
నేనే నా లోకాల
సగం నువ్వెగ
అయిన ఈ క్షణం
ఆశ గా నిలిచింది
మొదలైతే నువ్వే
ముగిసింది నువ్వే
ఈ కల నిన్నే
వశం చేసెనా
వలాచె హృదయం
ఏం నేరం చేసేనం
అడిగా అది చెయ్యలేదని
ఒదిగె అది నువ్వని
చిరు చిరు నవ్వులు
చెదిరే నదిలా
తునుక తునుకగ
తగిలే మదిలో
మెరిసే నీ రూపం
కరిగిపోతుంటే
మెరిసేలే లోకం
నిలిపేటిదే నిన్నే
కలిపేటిదే నిన్నే
నేనెపుడు నువ్వే
అవునా
వలాచె హృదయం
ఏం నేరం చేసేనం
అడిగా అది చెయ్యలేదని
ఒదిగె అది నువ్వని
English Lyrics / Transliteration
Em neram chesenam
Adiga adi cheyyaledani
Odige adi nuvvani
Idi kadhele
Prema kadhele
Neetho naa nadake
Idi kadhele
Prema kadhele
Neetho naa nadake
Kaalam lo aage
Nuvvele
Valache hrudayam
Em neram chesenam
Adiga adi cheyyaledani
Odige adi nuvvani
Adigindi theeranga
Ninne naa kallallo
Chedirindha daagindha
Nene naa lokala
Sagam nuvvega
Ayina ee kshanam
Aasha ga nilichindi
Modhalaithe nuvve
Mugisindi nuvve
Ee kala ninne
Vasham chesena
Valache hrudayam
Em neram chesenam
Adiga adi cheyyaledani
Odige adi nuvvani
Chiru chiru navvulu
Chedhire nadila
Thunuka thunukaga
Thagile madhilo
Merise nee roopam
Karigipothunte
Merisele lokam
Nilipedhiye ninne
Kalipedhiye ninne
Nenepudu nuvve
Avuna
Valache hrudayam
Em neram chesenam
Adiga adi cheyyaledani
Odige adi nuvvani