Telugu Lyrics
లలితాంబికే ఓ లలితాంబికే
జగన్మాతవు నీవే ఓ లలితాంబికే
అంబా శంకరి భవాని కాత్యాయని
అఖిల జగముల తల్లివి నీవే ఓ లలితాంబికే
దుర్గమా భవతారిణి శ్రీ దుర్గే
అంధకారమును తొలగించు దేవతవే
వినాయకుని తల్లివని వేదములు చెప్పును
శక్తి స్వరూపిణివి నీవే ఓ లలితాంబికే
మంగళకర శ్రీ మహాలక్ష్మి
ధన ధాన్యములు ప్రసాదించు తల్లివే
శారదాంబా శ్రీ సరస్వతీ
జ్ఞానమును ప్రసాదించు తల్లివే
త్రికాలజ్ఞానివి నీవే ఓ లలితాంబికే
అంబా శంకరి భవాని కాత్యాయని
అఖిల జగముల తల్లివి నీవే ఓ లలితాంబికే
లలితాంబికే ఓ లలితాంబికే
జగన్మాతవు నీవే ఓ లలితాంబికే
జగన్మాతవు నీవే ఓ లలితాంబికే
అంబా శంకరి భవాని కాత్యాయని
అఖిల జగముల తల్లివి నీవే ఓ లలితాంబికే
దుర్గమా భవతారిణి శ్రీ దుర్గే
అంధకారమును తొలగించు దేవతవే
వినాయకుని తల్లివని వేదములు చెప్పును
శక్తి స్వరూపిణివి నీవే ఓ లలితాంబికే
మంగళకర శ్రీ మహాలక్ష్మి
ధన ధాన్యములు ప్రసాదించు తల్లివే
శారదాంబా శ్రీ సరస్వతీ
జ్ఞానమును ప్రసాదించు తల్లివే
త్రికాలజ్ఞానివి నీవే ఓ లలితాంబికే
అంబా శంకరి భవాని కాత్యాయని
అఖిల జగముల తల్లివి నీవే ఓ లలితాంబికే
లలితాంబికే ఓ లలితాంబికే
జగన్మాతవు నీవే ఓ లలితాంబికే
English Lyrics / Transliteration
Lalithambike o Lalithambike
Jaganmathavu neeve o Lalithambike
Amba Shankari Bhavani Katyayani
Akhila jagamula thallivi neeve o Lalithambike
Durgama Bhavatharini Sri Durge
Andhakaaramunu tholaginchu devathave
Vinayakuni thallivani vedamulu cheppunu
Shakthi swaroopini neeve o Lalithambike
Mangalakara Sri Mahalakshmi
Dhana dhanyamulu prasadinchu thallive
Sharadamba Sri Saraswathi
Gnanamunu prasadinchu thallive
Trikalagnanivi neeve o Lalithambike
Amba Shankari Bhavani Katyayani
Akhila jagamula thallivi neeve o Lalithambike
Lalithambike o Lalithambike
Jaganmathavu neeve o Lalithambike
Jaganmathavu neeve o Lalithambike
Amba Shankari Bhavani Katyayani
Akhila jagamula thallivi neeve o Lalithambike
Durgama Bhavatharini Sri Durge
Andhakaaramunu tholaginchu devathave
Vinayakuni thallivani vedamulu cheppunu
Shakthi swaroopini neeve o Lalithambike
Mangalakara Sri Mahalakshmi
Dhana dhanyamulu prasadinchu thallive
Sharadamba Sri Saraswathi
Gnanamunu prasadinchu thallive
Trikalagnanivi neeve o Lalithambike
Amba Shankari Bhavani Katyayani
Akhila jagamula thallivi neeve o Lalithambike
Lalithambike o Lalithambike
Jaganmathavu neeve o Lalithambike