Telugu Lyrics
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
తెలుగు బెంగాళీ
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
ఒసే నీ నడుము నడక
ఒక సారి చూశాక
నాకు నిద్ర పట్టదుగా
అలాగె నీ కళ్ళ జోరు
ఒక సారి చూశాక
నాకు కలలు ఆగవుగా
ఒసే నీ వేషం
ఒసే నీ భాష
రెండూ నాకు పరవశం
తెలుగు బెంగాళీ
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
హా.. నీ చెలిమి
నాకిక కావాలి
అవును నీ నవ్వు
నాకిక కావాలి
నిన్ను చూస్తే
నాకు ఎంతో సంతోషం
ఒసే నీ నవ్వు
ఒసే నీ కూత
రెండూ నాకు పరవశం
తెలుగు బెంగాళీ
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
తెలుగు బెంగాళీ
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
ఏదో అంటున్నావే
ఎక్కడికి పోతున్నావే
ఒసే నీ కోపంతో
ఎట్టా తట్టుకోను
ఓ.. నీ చేతులతో
నాను పట్టుకో
అపుడు నీ ప్రేమ
నాకు తెలుసులే
తెలుగు బెంగాళీ
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
తెలుగు బెంగాళీ
నిన్ను చూడగానే
నా మనసులో గమ్మత్తు
ఏదో ఏదో అలజడి
English Lyrics / Transliteration
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi
Telugu Bengali
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi
Ose nee nadumu nadaka
Oka saari choodaaka
Naaku nidra pattadhuga
Alaage nee kalla joru
Oka saari choodaaka
Naaku kalalu aagavuga
Ose nee vesham
Ose nee bhasha
Rendu naaku paravasham
Telugu Bengali
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi
Ha.. Nee chelimi
Naakika kaavaali
Avunu nee navvu
Naakika kaavaali
Ninnu chooste
Naaku entho santhosham
Ose nee navvu
Ose nee koota
Rendu naaku paravasham
Telugu Bengali
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi
Telugu Bengali
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi
Edho antunnave
Ekkadiki potunnave
Ose nee kopamtho
Etta thattukonu
O.. Nee chethulatho
Naanu pattuko
Apudu nee prema
Naaku telusule
Telugu Bengali
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi
Telugu Bengali
Ninnu choodagaane
Naa manasulo gammaththu
Edho edho alajadi