Telugu Lyrics
జయ జయ శంకర గౌరీ మనోహరీ
అంబుజ లోచనీ అఖిల జన్మని
అంబుజ లోచనీ అఖిల జన్మని
జయ జయ శంకర గౌరీ మనోహరీ
జయ జయ శంకర గౌరీ మనోహరీ
శశిధర సహచరీ శరణాగత కల్పతరీ
శశిధర సహచరీ శరణాగత కల్పతరీ
అష్టభుజధరిణి అఖిల భువన భాస్కరి
అష్టభుజధరిణి అఖిల భువన భాస్కరి
జయ జయ శంకర గౌరీ మనోహరీ
జయ జయ శంకర గౌరీ మనోహరీ
శారద చంద్రాననా శంకరి కరుణాలయా
శారద చంద్రాననా శంకరి కరుణాలయా
పార్వతీ పరమేశ్వరీ భువన మోహినీ
పార్వతీ పరమేశ్వరీ భువన మోహినీ
జయ జయ శంకర గౌరీ మనోహరీ
జయ జయ శంకర గౌరీ మనోహరీ
వరదాయిని వామాంగి వందనము చేసెద
వరదాయిని వామాంగి వందనము చేసెద
నిన్ను భజియించు భక్త జనముల
నిన్ను భజియించు భక్త జనముల
కరుణతో దీవించమ్మా
కరుణతో దీవించమ్మా
జయ జయ శంకర గౌరీ మనోహరీ
జయ జయ శంకర గౌరీ మనోహరీ
English Lyrics / Transliteration
Jaya jaya Shankara Gauri Manohari
Ambhuja lochani Akhila Janani
Ambhuja lochani Akhila Janani
Jaya jaya Shankara Gauri Manohari
Jaya jaya Shankara Gauri Manohari
Shashidhara Sahachari Sharanaagata Kalpatari
Shashidhara Sahachari Sharanaagata Kalpatari
Ashtabhujadharini Akhila Bhuvana Bhaskari
Ashtabhujadharini Akhila Bhuvana Bhaskari
Jaya jaya Shankara Gauri Manohari
Jaya jaya Shankara Gauri Manohari
Sharada Chandranana Shankari Karunalaya
Sharada Chandranana Shankari Karunalaya
Parvati Parameshwari Bhuvana Mohini
Parvati Parameshwari Bhuvana Mohini
Jaya jaya Shankara Gauri Manohari
Jaya jaya Shankara Gauri Manohari
Varadayini Vamaangi Vandanamu Chesedha
Varadayini Vamaangi Vandanamu Chesedha
Ninnu bhajinchu bhakta janamula
Ninnu bhajinchu bhakta janamula
Karunatho deevinchamma
Karunatho deevinchamma
Jaya jaya Shankara Gauri Manohari
Jaya jaya Shankara Gauri Manohari