Telugu Lyrics
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
ఏమిటో ఏమో అని
ఏదో లోకం అని
ఒంటరిగా నీకోసమే
యాత్ర మొదలెట్టెనే
నీలి నింగిని దాటి
మెరుపు వెలుగుని తాకి
గాలి వానల దాటి
నీకై ఎగిరెళ్ళేనే
వెన్నెల రేయిని వీడి
అందె పదాలు పాడి
రేపటి కలని చూసి
నీకై పరిగెత్తెనే
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
లోకం చూడని
చిత్ర విచిత్రాలు
అన్నీ నీలో ఉన్నాయని
నా మనసు పలికెనే
కాలం ఆగని
అలల సవ్వడులు
అన్నీ నీపై లీనమౌ
అనుభవం కలిగెనే
నీ తోడు లేని
జీవితం మైన
నీ నవ్వులే నాకు
లోకం అయ్యెనే
నడచి వెళుతుంటే
నీ దారిలోనే
నీ ఊహలే నాకు
జోలలు పాడెనే
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
ఏమిటో ఏమో అని
ఏదో లోకం అని
ఒంటరిగా నీకోసమే
యాత్ర మొదలెట్టెనే
నీలి నింగిని దాటి
మెరుపు వెలుగుని తాకి
గాలి వానల దాటి
నీకై ఎగిరెళ్ళేనే
వెన్నెల రేయిని వీడి
అందె పదాలు పాడి
రేపటి కలని చూసి
నీకై పరిగెత్తెనే
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
యాడిగో యాడిగో యాడిగో యాడిగో
English Lyrics / Transliteration
Yaadigo Yaadigo Yaadigo Yaadigo
Emitō ēmo ani
Ēdō lōkam ani
Oṇṭarigā nīkōsamē
Yātra modalettēne
Nīli niṅgini dāṭi
Merupu veluguni tāki
Gāli vānala dāṭi
Nīkai egireḷḷēnē
Vennela rēyini vīḍi
Ande padālu pāḍi
Rēpaṭi kalani cūsi
Nīkai parigettēnē
Yaadigo Yaadigo Yaadigo Yaadigo
Yaadigo Yaadigo Yaadigo Yaadigo
Lōkam cūḍani
Citra vicitrālu
Annī nīlō unnāyani
Nā manasu palikēne
Kālaṁ āgani
Alala savvaḍulu
Annī nīpai līnamau
Anubhavaṁ kaligēnē
Nī tōḍu lēni
Jīvitaṁ maina
Nī navvulē nāku
Lōkaṁ ayyēnē
Naḍaci veḷutunṭē
Nī dārilōnē
Nī ūhalē nāku
Jōlalu pāḍēnē
Yaadigo Yaadigo Yaadigo Yaadigo
Yaadigo Yaadigo Yaadigo Yaadigo
Emitō ēmo ani
Ēdō lōkam ani
Oṇṭarigā nīkōsamē
Yātra modalettēne
Nīli niṅgini dāṭi
Merupu veluguni tāki
Gāli vānala dāṭi
Nīkai egireḷḷēnē
Vennela rēyini vīḍi
Ande padālu pāḍi
Rēpaṭi kalani cūsi
Nīkai parigettēnē
Yaadigo Yaadigo Yaadigo Yaadigo
Yaadigo Yaadigo Yaadigo Yaadigo