Telugu Lyrics
ఏ రాగం పలికెనుగా
పలికేటి పెదవులకై
పరువాలు తొలికెనుగా
యెలో యెలో వెన్నెల
ఏ రాగం పలికెనుగా
పలికేటి పెదవులకై
పరువాలు తొలికెనుగా
మెత్తనైన మనుచుల
మాయలోన మునిగేను
మెరిసేటి కనులలో
కలలోన విరిసేను
పవనమెంతో తనువున
స్పర్శయై విహరించే
నేనెంతో నీదేనంటూ
గుండె లోన ఉలికింది
యెలో యెలో వెన్నెల
ఏ రాగం పలికెనుగా
పలికేటి పెదవులకై
పరువాలు తొలికెనుగా
ఏనాటికో ఏదో
కలిసిపోయే కలయిక
నాదే నువ్వే ఇప్పుడే
ఒడిసిపోయే తనువైన
నేనున్నది నీకై
నీకున్నది నాకై
నీ ఊహల నీడలో
బ్రతికేటి ఒంటరి నేను
నీవే నా దారై
నడచేటి దారిలో
నీ దారికి నా దారి
కలిసేటి దారిలో
యెలో యెలో వెన్నెల
ఏ రాగం పలికెనుగా
పలికేటి పెదవులకై
పరువాలు తొలికెనుగా
యెలో యెలో వెన్నెల
ఏ రాగం పలికెనుగా
పలికేటి పెదవులకై
పరువాలు తొలికెనుగా
English Lyrics / Transliteration
Ye raagam palikenu gaa
Paliketi pedavulakai
Paruvaalu tolikenu gaa
Yelo yelo vennela
Ye raagam palikenu gaa
Paliketi pedavulakai
Paruvaalu tolikenu gaa
Mettanaina manchula
Maayalonana munigenu
Meriseti kanulalo
Kalalona virisenu
Pavanamentho tanuvuna
Sparshayai viharinche
Nenentho needenantu
Gunde lona ulikindi
Yelo yelo vennela
Ye raagam palikenu gaa
Paliketi pedavulakai
Paruvaalu tolikenu gaa
Enatiyako edo
Kalisipoye kalayika
Naade nuvve ippude
Odisipoye tanuvainaa
Nenunnadi neekai
Neekunnadi naakai
Nee oohala needalo
Brathiketi ontari nenu
Neeve naa daarai
Nadacheti daarilo
Nee daariki naa daari
Kalisei dari lo
Yelo yelo vennela
Ye raagam palikenu gaa
Paliketi pedavulakai
Paruvaalu tolikenu gaa
Yelo yelo vennela
Ye raagam palikenu gaa
Paliketi pedavulakai
Paruvaalu tolikenu gaa