Telugu Lyrics
మనసులో ఏదో కలవరంలే
ఏమైందో ఏమో తెలియదులే
నడి రేయిలోనూ మెలకువలే
కలలోనైనా రానంటున్నా
నిజం కాదంటున్నా
ఆ నింగిలో నుంచి నా వైపే
చూస్తున్నావేంటమ్మా
గుండెలో గుడి కట్టేశావే
రాధగా నిన్నే మార్చేశావే
అనుకోనిది ఒకటి జరిగేలే
మనసులో ఏదో కలవరంలే
నీ పేరు తలస్తే మదిలో
ఒక పిచ్చి ఆనందం
ఏదో తెలియని కొత్త లోకం
నాకోసం దాచినట్టు
నీతోడు లేని ఈ క్షణమే
నాకు వృధా వృధా
నిన్నే చేరాలని నా ఆశ
నాలో అలజడి
నువ్వు నావైపు చూసినప్పుడల్లా
నాలో వేల పులకింతలు
చెంపలు ఎరుపెక్కి
నవ్వులు విరిసేలే
అనుకోనిది ఒకటి జరిగేలే
మనసులో ఏదో కలవరంలే
ఏమైందో ఏమో తెలియదులే
నడి రేయిలోనూ మెలకువలే
కలలోనైనా రానంటున్నా
నిజం కాదంటున్నా
ఆ నింగిలో నుంచి నా వైపే
చూస్తున్నావేంటమ్మా
గుండెలో గుడి కట్టేశావే
రాధగా నిన్నే మార్చేశావే
అనుకోనిది ఒకటి జరిగేలే
మనసులో ఏదో కలవరంలే
English Lyrics / Transliteration
Manasulo edo kalavaramle
Emaindo emo teliyadule
Nadi reyilonu melakkuvaley
Kalalonaaina ranantunna
Nijam kadantunna
Aa ningilonunchi naa vaipe
Choostunnaventamma
Gundelo gudi katteshave
Radhagaa ninne marchesaave
Anukonidhi okati jarigile
Manasulo edo kalavaramle
Nee peru talasthe madhilo
Oka pichi aanandam
Edo teliyani kottha lokam
Naakōsam daachinattu
Neethōdu leni ee kshaname
Naaku vrudhaa vrudhaa
Ninne cherālani naa aasha
Naalō alajadi
Nuvvu naavaipu choosinnappudallaa
Naalō vela pulakintalu
Chempalu eruppekki
Navvulu virisēle
Anukonidhi okati jarigile
Manasulo edo kalavaramle
Emaindo emo teliyadule
Nadi reyilonu melakkuvaley
Kalalonaaina ranantunna
Nijam kadantunna
Aa ningilonunchi naa vaipe
Choostunnaventamma
Gundelo gudi katteshave
Radhagaa ninne marchesaave
Anukonidhi okati jarigile
Manasulo edo kalavaramle