Telugu Lyrics
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
కంటికి రెప్పలై కాచుకుంటాం
ముద్దుల మూటలై మురిపించుకుంటాం
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
అల్లరి చిల్లర పనులు చేస్తే
బుజ్జగించి చేరదీస్తాం
అదిరి పడితే భయపడకుండా
ధైర్యం చెప్పి నడిపిస్తాం
పాఠాలు చెప్పి పక్కన నుంచుని
చదువులు చదివిస్తాం
మా ప్రాణమంతా పంచేస్తాం
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
కంటికి రెప్పలై కాచుకుంటాం
ముద్దుల మూటలై మురిపించుకుంటాం
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
ఆట పాటల లోకం ఇది
అమాయకపు చూపులువి
అడుగుల దారులు తెలుసుకోగా
అంతస్తులన్నీ అందుకోవా
రేపటి భారతం వీరే కదా
మన రేపటి భవిత వీరే కదా
మా ఆశలన్నీ వీరే కదా
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
కంటికి రెప్పలై కాచుకుంటాం
ముద్దుల మూటలై మురిపించుకుంటాం
ఈ బిడ్డలు మా బంగారు బిడ్డలు
English Lyrics / Transliteration
Ee biddalu maa bangaru biddalu
Kantiki reppalai kaachukuntaam
Muddula mootalai muripinchukuntaam
Ee biddalu maa bangaru biddalu
Allari chillar panulu chesthe
Bujjaginchi cheradeesthaam
Adiri padithe bhayapadakunda
Dhairyam cheppi nadipisthaam
Paathalu cheppi pakkana nunchuni
Chaduvulu chadivistaam
Maa praanamanthaa panchestham
Ee biddalu maa bangaru biddalu
Ee biddalu maa bangaru biddalu
Kantiki reppalai kaachukuntaam
Muddula mootalai muripinchukuntaam
Ee biddalu maa bangaru biddalu
Aata paatala lokam idi
Amaayakapu choopuluvi
Adugula daarulu telusukoga
Anthasthulanni andukovaa
Repati Bhaaratam veere kadaa
Mana repati bhavitha veere kadaa
Maa aashalanni veere kadaa
Ee biddalu maa bangaru biddalu
Ee biddalu maa bangaru biddalu
Kantiki reppalai kaachukuntaam
Muddula mootalai muripinchukuntaam
Ee biddalu maa bangaru biddalu