Telugu Lyrics
అడుగంతా ఒకటే నీ అడుగుతో
చెమటంతా ఒకటే నీ పిలుపులో
రక్తమంతా ఒకటే నీ తోడులో
హాయి హాయిగా.. వెన్నెలలొ..
హాయి హాయిగా.. నీ ఒడిలో..
వొల్లంతా ఒకటే నీ ఒడిలో
అడుగంతా ఒకటే నీ అడుగుతో
కలలన్నీ కదిలొచ్చి నీ కళ్లలో
వెలుగుతున్నాయే..
శృతిమించి పాడే ప్రేమ గీత
నీ పెదవులలో..
నీ చూపుతో నన్నే..
నవ వసంతముగా..
చేసావు..
నీ కౌగిలితొ నన్నే..
కమ్మేసావు..
అంతులేని..
ఆనందముని..
చూపావు..
వొల్లంతా ఒకటే నీ ఒడిలో
అడుగంతా ఒకటే నీ అడుగుతో
తనువుంతా చెలరేగే..
కొత్త ఆశలే..
పుట్టుకొచ్చాయి..
మదిలోన మిగిలిన..
కన్నీటి చుక్కల..
కరిగిపోయాయి..
నా ఊహలన్ని..
నీతో పయనం..
చేసాయి..
నీ ప్రేమలోనే..
నేను..
నాకై నేనే..
మరిచాను..
ఈ లోకంలో..
ఇంతటి..
ఆనందము..
లేదని..
వొల్లంతా ఒకటే నీ ఒడిలో
అడుగంతా ఒకటే నీ అడుగుతో
చెమటంతా ఒకటే నీ పిలుపులో
రక్తమంతా ఒకటే నీ తోడులో
హాయి హాయిగా.. వెన్నెలలొ..
హాయి హాయిగా.. నీ ఒడిలో..
English Lyrics / Transliteration
Adugantha okate nee adugutho
Chemantha okate nee pilupulo
Raktham antha okate nee thodulo
Haayi haayiga.. vennelalo..
Haayi haayiga.. nee odilo..
Vollantha okate nee odilo
Adugantha okate nee adugutho
Kalalanni kadhilochi nee kallalo
Veluguthunnaye..
Shruthiminchi paade prema geetha
Nee pedavulalo..
Nee chooputho nanne..
Nava vasanthamugaa..
Chesavu..
Nee kougilitho nanne..
Kammesaavu..
Anthuleni..
Aanandhamuni..
Choopaavu..
Vollantha okate nee odilo
Adugantha okate nee adugutho
Thanuvuntha chelarege..
Kotha aashale..
Puttukoccayi..
Madilona migilina..
Kanneti chukkala..
Karigipoyayi..
Naa oohalanni..
Neetho payanam..
Chesayi..
Nee premalone..
Nenu..
Naakai nenu..
Marichaanu..
Ee lokamlo..
Inthati..
Aanandhamu..
Ledhani..
Vollantha okate nee odilo
Adugantha okate nee adugutho
Chemantha okate nee pilupulo
Raktham antha okate nee thodulo
Haayi haayiga.. vennelalo..
Haayi haayiga.. nee odilo..