Telugu Lyrics
మెలిసి మేలుకుంది
అల సరిగమల మది
పాటై పలికింది
మనసులు కలుసుకుంటే
లోకాలే కలిసొస్తాయి
ఒక్కటిగా నడిస్తే
ఎన్నెన్నో వరమొస్తాయి
తడి పెదవులే కలిసి
మెలిసి మేలుకుంది
అల సరిగమల మది
పాటై పలికింది
చిలిపి వయసులో
చూపుల చిలకలు
రెక్కలు విప్పారి
ఎగిరే వేళలో
కనులు కలిసినాయంటే
కాలం ఆగిపోతాయే
పెదవులు కలిసినాయంటే
చెమటలు పట్టిపోతాయే
మెరుపుతారలా వెలిగే
మగతను నాలో కలిగె
చెలియ నీకోసమై
నేనెంత మారెనో
తడి పెదవులే కలిసి
మెలిసి మేలుకుంది
అల సరిగమల మది
పాటై పలికింది
సరసముతో మొదలై
హృదయాన నిలిచే
హాయికి హద్దులెన్నో
చెప్పే వేళలో
ప్రేమ గుండెలోన
పుట్టుకొచ్చినట్టే
ఎవరికో తెలుస్తుందో
నాలోని భావాలెన్నో
చలిగాలి స్పర్శలో
తడిసేటి పెదవుల
తొలి ప్రేమ కమ్మనైన
తలపుని తలచుకో
తడి పెదవులే కలిసి
మెలిసి మేలుకుంది
అల సరిగమల మది
పాటై పలికింది
మనసులు కలుసుకుంటే
లోకాలే కలిసొస్తాయి
ఒక్కటిగా నడిస్తే
ఎన్నెన్నో వరమొస్తాయి
తడి పెదవులే కలిసి
మెలిసి మేలుకుంది
అల సరిగమల మది
పాటై పలికింది
English Lyrics / Transliteration
melisi melukundi
Ala sarigamala madhi
paatai palikindi
Manasulu kalusukunte
lokale kalisosthayi
Okkatiga nadisthe
ennenno varamosthayi
Tadi pedavule kalisi
melisi melukundi
Ala sarigamala madhi
paatai palikindi
Chilipi vayassulo
choopula chilakalu
Rekkaloo vippari
egire velalo
Kanulu kalisinayante
kaalam aagipothaye
Pedavulu kalisinayante
chematalu pattipothaye
Meruputharalaa velige
magathanu naalo kalige
Cheliya neekosamai
nannentha maareno
Tadi pedavule kalisi
melisi melukundi
Ala sarigamala madhi
paatai palikindi
Sarasamutho modhalai
hrudayana niliche
Haayiki haddhulonno
cheppe velalo
Prema gundelona
puttukocchinatte
Evariko telustundo
naaloni bhaavalnenno
Chaligaali sparshalo
tadisedi pedavula
Tholi prema kammanaina
thalapuni thalachuko
Tadi pedavule kalisi
melisi melukundi
Ala sarigamala madhi
paatai palikindi
Manasulu kalusukunte
lokale kalisosthayi
Okkatiga nadisthe
ennenno varamosthayi
Tadi pedavule kalisi
melisi melukundi
Ala sarigamala madhi
paatai palikindi