Telugu Lyrics
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
పసిపాప నోటిలో అమృతము నీవే
పసిపాప నోటిలో అమృతము నీవే
తల్లి ఒడిలోన లాలింపు నీవే
తల్లి ఒడిలోన లాలింపు నీవే
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
బాల కృష్ణుని చేతిలో వెన్న నీవే
బాల కృష్ణుని చేతిలో వెన్న నీవే
గోపికల గుండెల్లో వలపు నీవే
గోపికల గుండెల్లో వలపు నీవే
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
కలికాలములో కలియుగ దైవం నీవే
కలికాలములో కలియుగ దైవం నీవే
లోకానికి రక్షకుడై వెలుతురు నీవే
లోకానికి రక్షకుడై వెలుతురు నీవే
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
అది అంతయు నీవే కృష్ణా
ఇది అంతయు నీవే కృష్ణా
English Lyrics / Transliteration
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Pasipaapa notilo amrutamu neeve
Pasipaapa notilo amrutamu neeve
Thalli odilona laalimpunu neeve
Thalli odilona laalimpunu neeve
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Baala krishnuni chetilo venna neeve
Baala krishnuni chetilo venna neeve
Gopikala gundello valapu neeve
Gopikala gundello valapu neeve
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Kalikalamulo kaliyuga daivam neeve
Kalikalamulo kaliyuga daivam neeve
Lokaaniki rakshakudai veluthuru neeve
Lokaaniki rakshakudai veluthuru neeve
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna
Adi antayu neeve Krishna
Idi antayu neeve Krishna