Telugu Lyrics
రామ నామమున రామ నామమున
జగమంత దద్దరింపగ
రామ దూతవే రామ దూతవే
రామ నామమున రామ నామమున
జగమంత దద్దరింపగ
పవన సుతవు పవన సుతవు
భక్త మందారము శ్రీ రామాంజనేయ
పవన సుతవు పవన సుతవు
భక్త మందారము శ్రీ రామాంజనేయ
సంకటముల బారదోలి
సంపదల నొసగెడి
రామ దూతవే రామ దూతవే
రామ నామమున రామ నామమున
జగమంత దద్దరింపగ
నీవు చూపిన మార్గమందు
నీవు చూపిన మార్గమందు
నిలచి నడచుట ధర్మమందు
నీవు చూపిన మార్గమందు
నీవు చూపిన మార్గమందు
నిలచి నడచుట ధర్మమందు
నీవె మాకు గురువొకడవు
నిత్యమును కరుణామయ
రామ దూతవే రామ దూతవే
రామ నామమున రామ నామమున
జగమంత దద్దరింపగ
రామ దూతవే రామ దూతవే
రామ నామమున రామ నామమున
జగమంత దద్దరింపగ
English Lyrics / Transliteration
Rama naamuna Rama naamuna
Jagamamtha daddarimpaga
Rama doothave Rama doothave
Rama naamuna Rama naamuna
Jagamamtha daddarimpaga
Pavana sutavu Pavana sutavu
Bhakta mandaramu Sri Ramanjaneya
Pavana sutavu Pavana sutavu
Bhakta mandaramu Sri Ramanjaneya
Sankatalanu baaradolii
Sampadalun osagedii
Rama doothave Rama doothave
Rama naamuna Rama naamuna
Jagamamtha daddarimpaga
Neevu chupina maargamandu
Neevu chupina maargamandu
Nilachi nadachuta dharmamandu
Neevu chupina maargamandu
Neevu chupina maargamandu
Nilachi nadachuta dharmamandu
Neeve maaku guruvokadavu
Nityamunu karunamaya
Rama doothave Rama doothave
Rama naamuna Rama naamuna
Jagamamtha daddarimpaga
Rama doothave Rama doothave
Rama naamuna Rama naamuna
Jagamamtha daddarimpaga