Telugu Lyrics
నీ యెదలో తొలి వయసు
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
ఉరుకో చిన్న ఉరుకో
నీ యెదలో తొలి వయసు
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
పసిడి కొమ్మకు పూచిన పువ్వా
చిరుగాలికి ఊగేవా
పసిడి కొమ్మకు పూచిన పువ్వా
చిరుగాలికి ఊగేవా
అది ఎవరికో సొంతమని
తెలిసి నవ్వేవా
తెలిసి నవ్వేవా
ఉరుకో చిన్న ఉరుకో
నీ యెదలో తొలి వయసు
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
ఎన్ని రాగాలు ఎత్తుకుంటే
ఏ కమ్మోహిని మురియునో
ఎన్ని రాగాలు ఎత్తుకుంటే
ఏ కమ్మోహిని మురియునో
నీ తొలి చూపే తొలి పిలుపే
ఎవరు వింటే కరిగెనో
ఎవరు వింటే కరిగెనో
ఉరుకో చిన్న ఉరుకో
నీ యెదలో తొలి వయసు
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
రేయి పగలు నీ కలలలో
ఏ ఊహలే పొంగెనో
రేయి పగలు నీ కలలలో
ఏ ఊహలే పొంగెనో
ఆ ఊహల తీరాలలో
ఎవరు వచ్చి చేరెనో
ఎవరు వచ్చి చేరెనో
ఉరుకో చిన్న ఉరుకో
నీ యెదలో తొలి వయసు
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
ఎవరు దోచేసారో
English Lyrics / Transliteration
Nee yedalo tholi vayasu
Evaru dochesaro
Evaru dochesaro
Uruko chinna uruko
Nee yedalo tholi vayasu
Evaru dochesaro
Evaru dochesaro
Evaru dochesaro
Pasidi kommaku poochina puvva
Chirugaaliki ooge vaa
Pasidi kommaku poochina puvva
Chirugaaliki ooge vaa
Adi evariko sonthamani
Telisi navve vaa
Telisi navve vaa
Uruko chinna uruko
Nee yedalo tholi vayasu
Evaru dochesaro
Evaru dochesaro
Enni raagaalu ettukunte
Ye kammohini muriyuno
Enni raagaalu ettukunte
Ye kammohini muriyuno
Nee tholi chupe tholi pilupe
Evaru vinte karigenu
Evaru vinte karigenu
Uruko chinna uruko
Nee yedalo tholi vayasu
Evaru dochesaro
Evaru dochesaro
Reyi pagalu nee kalalalo
Ye oohale pongenu
Reyi pagalu nee kalalalo
Ye oohale pongenu
Aa oohala theeraalalo
Evaru vachi chareno
Evaru vachi chareno
Uruko chinna uruko
Nee yedalo tholi vayasu
Evaru dochesaro
Evaru dochesaro
Evaru dochesaro