Telugu Lyrics
వస్తుందొక వీర వనిత
అహో వస్తుందొక వీర వనిత
జగమెల్లే శౌర్యముగ
భువనమ్మున శాంతిగ
వస్తుందొక వీర వనిత
వస్తుందొక వీర వనిత
జగమెల్లే శౌర్యముగ
భువనమ్మున శాంతిగ
వస్తుందొక వీర వనిత
వస్తుందొక వీర వనిత
తన త్యాగమున
తన బాహు బలమున
తన వీరత్వమున
తన త్యాగమున
తన బాహు బలమున
తన వీరత్వమున
లోకాన పెక్కు
జనములకే వెలుగు
తానే దారై వెలుగు
లోకాన పెక్కు
జనములకే వెలుగు
తానే దారై వెలుగు
జనములకై త్యాగము చేయు
వస్తుందొక వీర వనిత
వస్తుందొక వీర వనిత
కరుణామయి
త్యాగమయి
కరుణామయి
త్యాగమయి
తన ఆశయమున
తన ఆదర్శమున
తన సేవా గుణమున
కనిపించెను
తన ఆశయమున
తన ఆదర్శమున
తన సేవా గుణమున
కనిపించెను
తన వీరత్వమున
లోకాన పెక్కు
జనములకే వెలుగు
తానే దారై వెలుగు
జనములకై త్యాగము చేయు
వస్తుందొక వీర వనిత
వస్తుందొక వీర వనిత
English Lyrics / Transliteration
Vastundoka veera vanitha
Aho vastundoka veera vanitha
Jagamelley shauryamuga
Bhuvanamuna shaantiga
Vastundoka veera vanitha
Vastundoka veera vanitha
Jagamelley shauryamuga
Bhuvanamuna shaantiga
Vastundoka veera vanitha
Vastundoka veera vanitha
Thana thyaagamuna
Thana baahu balamuna
Thana veerathvamuna
Thana thyaagamuna
Thana baahu balamuna
Thana veerathvamuna
Lokaana pekku
Janamulake velugu
Thaane daarai velugu
Lokaana pekku
Janamulake velugu
Thaane daarai velugu
Janamulakai thyaagamu cheyu
Vastundoka veera vanitha
Vastundoka veera vanitha
Karunamayi
Thyaagamayi
Karunamayi
Thyaagamayi
Thana aashayamuna
Thana aadarshamuna
Thana seva gunamuna
Kanipinchenu
Thana aashayamuna
Thana aadarshamuna
Thana seva gunamuna
Kanipinchenu
Thana veerathvamuna
Lokaana pekku
Janamulake velugu
Thaane daarai velugu
Janamulakai thyaagamu cheyu
Vastundoka veera vanitha
Vastundoka veera vanitha