Telugu Lyrics
ఏదో ఒకటి అనుకో
నాతో ఒకటే అనుకో
నాలో ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
ఏదో ఒకటి అనుకో
నాతో ఒకటే అనుకో
నాలో ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
నీతో ఉండాకే
నీతో చూశాకే
నా సొంతమైపోయావే
కనులకు మునుపటి
కలలన్ని నాలో
నిజమై పోయావే
నా ఊహల్లోకి
నన్ను లాగేస్తూ
నా ఊపిరిని
నువ్వైపోతూ
నీ చూపులనే
నాలో నింపేస్తూ
నీ చేయి పట్టి
నేను సాగిపోతూ
అమ్మాయ్ అనుకో అబ్బాయ్ అనుకో
ఏదో ఒకటి అనుకో
నాతో ఒకటే అనుకో
నాలో ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
వెన్నెల లో కూడా
ఎంత వెలుగొచ్చు
నువ్వే నా వెలుగైతే
చీకటిని కూడా
పచ్చదనముతో
నింపేస్తావే
నడకలో అడుగులో
నీ తోడై నేను
ఒడిలో ఒదుగునే
నీ కోసమే
నా గుండె తాళం
నీ చేతిలో
నీ కోసం
నేను వేచి ఉంటా
అమ్మాయ్ అనుకో అబ్బాయ్ అనుకో
ఏదో ఒకటి అనుకో
నాతో ఒకటే అనుకో
నాలో ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
ఏదో ఒకటి అనుకో
నాతో ఒకటే అనుకో
నాలో ఒకటే అనుకో
నా ప్రాణమే నువ్వే అనుకో
English Lyrics / Transliteration
Edho okati anuko
Naatho okate anuko
Naalo okate anuko
Naa praaname nuvve anuko
Okate anuko
Naa praaname nuvve anuko
Edho okati anuko
Naatho okate anuko
Naalo okate anuko
Naa praaname nuvve anuko
Neetho undake
Neetho chusaake
Naa sonthamai poyaave
Kanulaku munupati
Kalalanni naalo
Nijamai poyaave
Naa oohalloki
Nannu laagestu
Naa oopirini
Nuvvai pothu
Nee choopulane
Naalo nim pestu
Nee cheyi patti
Nenu saagi pothu
Ammayi anuko abbayi anuko
Edho okati anuko
Naatho okate anuko
Naalo okate anuko
Naa praaname nuvve anuko
Okate anuko
Naa praaname nuvve anuko
Vennela lo kuda
Entha veluchu
Nuvve naa velugaithe
Cheekatini kuda
Pachhadanamutho
Nimpestave
Nadaka lo adugulo
Nee thodai nenu
Odilo oduguney
Nee kosame
Naa gunde thaalam
Nee chethilo
Nee kosam
Nenu vechi unta
Ammayi anuko abbayi anuko
Edho okati anuko
Naatho okate anuko
Naalo okate anuko
Naa praaname nuvve anuko
Okate anuko
Naa praaname nuvve anuko
Edho okati anuko
Naatho okate anuko
Naalo okate anuko
Naa praaname nuvve anuko