Telugu Lyrics
అయ్యప్ప స్వామి దైవం నీవే
అచ్చం కోవెల కొలువై యున్నావు
అయ్యప్ప స్వామి దైవం నీవే
నీ సేవలోన మ్రొక్కి మొక్కి
నీ దయ పొందుతున్నాము
అచ్చం కోవెల కొలువై యున్నావు
అయ్యప్ప స్వామి దైవం నీవే
అచ్చం కోవెల కొలువై యున్నావు
అయ్యప్ప స్వామి దైవం నీవే
మానవ జన్మనెత్తిన ప్రతి ప్రాణి
భగవంతుని రూపమే కాదా
మానవ జన్మనెత్తిన ప్రతి ప్రాణి
భగవంతుని రూపమే కాదా
అయ్యప్ప నీ రూపం
అందరిలో నిండి యున్నావు
అయ్యప్ప నీ రూపం
అందరిలో నిండి యున్నావు
నీ సేవలోన మ్రొక్కి మొక్కి
నీ దయ పొందుతున్నాము
అచ్చం కోవెల కొలువై యున్నావు
అయ్యప్ప స్వామి దైవం నీవే
అచ్చం కోవెల కొలువై యున్నావు
అయ్యప్ప స్వామి దైవం నీవే
English Lyrics / Transliteration
Ayyappa swami daivam neeve
Aacham Kovela koluvai unnaavu
Ayyappa swami daivam neeve
Nee sevalona mrokki mrokki
Nee daya ponduthunnaamu
Aacham Kovela koluvai unnaavu
Ayyappa swami daivam neeve
Aacham Kovela koluvai unnaavu
Ayyappa swami daivam neeve
Maanava janmaneththina prathi praani
Bhagavanthuni roopame kaadaa
Maanava janmaneththina prathi praani
Bhagavanthuni roopame kaadaa
Ayyappa nee roopam
Andarilo nindi unnaavu
Ayyappa nee roopam
Andarilo nindi unnaavu
Nee sevalona mrokki mrokki
Nee daya ponduthunnaamu
Aacham Kovela koluvai unnaavu
Ayyappa swami daivam neeve
Aacham Kovela koluvai unnaavu
Ayyappa swami daivam neeve