Telugu Lyrics
గురునాథా శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
త్రికాలాల గురువే తత్వాల దైవమే
త్రిలోకాల పతివే అయ్యప్ప
అష్టలక్ష్మి రూపమే అష్టదిక్పాలక సేవ్యమే
అయ్యప్ప స్వామి నీవే అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
శ్రీ కంఠుని తనయా శ్రీ పర్వత వాసయ
శివ కేశవ రూపమా అయ్యప్ప
దుష్టశిక్షకుడవై దుఃఖముల ద్రుంఛుచు
శిష్ట రక్షకుడవు నీవే అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
పడి పూజకు మురిసే పతిత పావన నీవే
అరవని నీవే కరుణామయా
భక్త పారాయణ భయ నివారణ
నమ్మినవారికి అండగా నిలచేవాడా
స్వామియే శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
త్రికాలాల గురువే తత్వాల దైవమే
త్రిలోకాల పతివే అయ్యప్ప
అష్టలక్ష్మి రూపమే అష్టదిక్పాలక సేవ్యమే
అయ్యప్ప స్వామి నీవే అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురునాథా శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Gurunathaa sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Thrikaalaala guruvey thathvaala daivamē
Thrilokaala pathivey Ayyappa
Ashta Lakshmi roopamē ashta dikpaalaka sevymē
Ayyappa swami neevey Ayyappa
Swamiyey sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Shree kanthuni thanayaa Shree parvatha vaasayaa
Shiva keshava roopamaa Ayyappa
Dushta shikshakudavai dukhamula drunchuchu
Shishta rakshakudavu neevey Ayyappa
Swamiyey sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Padi poojaku murisey pathitha paavana neevey
Aravani neevey karunaamayaa
Bhaktha paaraayana bhaya nivarana
Namminavaariki andagaa nilachēvaadaa
Swamiyey sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa
Thrikaalaala guruvey thathvaala daivamē
Thrilokaala pathivey Ayyappa
Ashta Lakshmi roopamē ashta dikpaalaka sevymē
Ayyappa swami neevey Ayyappa
Swamiyey sharanam Ayyappa
Gurunathaa sharanam Ayyappa