Telugu Lyrics
నువ్వే నా లైఫ్ బీట్ లా
నువ్వే నా ఫస్ట్ లవ్ స్టోరీ లా
ఎంట్రీ ఇస్తావే ఏమా
ఏంజెలీనా ఏంజెలీనా
నువ్వే నా లైఫ్ బీట్ లా
నువ్వే నా ఫస్ట్ లవ్ స్టోరీ లా
ఎంట్రీ ఇస్తావే ఏమా
చూపే చేతులు పట్టుకుంది
తోడే తీరానికి నడిపింది
కాదే కలలోనైనా ఊహించలేదే
నీ ప్రేమ నాకెలాగ
ఈ దారే ఎటు వెళ్ళినా
నీతోనే సాగాలి ఈ యాత్ర
జీవితం మొత్తము నీకే అంకితం
చేసుకున్నావే నన్నెలా
మై నేమ్ ఈజ్ అల్లరి సుందర్
నీ గర్ల్ ఫ్రెండ్ నేనే నేనంటూ
చెప్పేయనా అందరి ముందు
వద్దన్న నిన్ను వదలనులే
ఏంజెలీనా ఏంజెలీనా
నువ్వే నా లైఫ్ బీట్ లా
నువ్వే నా ఫస్ట్ లవ్ స్టోరీ లా
ఎంట్రీ ఇస్తావే ఏమా
నిన్నే చూస్తుంటే
చాలా థ్రిల్లింగ్ గా ఉంది
అవ్వడం మరి మళ్ళీ
ఒక అల్లరి సినిమా
ప్రేమంతా నువ్వే
నీతోనే సమయం
మాయా నువ్వే
నా సొంతం నువ్వే
కాలం ఇట్టే మారే
నీతోనే క్షణం
అందంగా సాగే
నా లోకం నువ్వే
అందరిలోనూ నువ్వే
నన్ను ఎటూ కదలనీయకున్నావే
నేనేం చేయను
నీకోసం ఎంతయినా సరే
నేను రెడీ
నీతో నేను
అల్లరి చేద్దాం
ఏంజెలీనా ఏంజెలీనా
నువ్వే నా లైఫ్ బీట్ లా
నువ్వే నా ఫస్ట్ లవ్ స్టోరీ లా
ఎంట్రీ ఇస్తావే ఏమా
ఏంజెలీనా ఏంజెలీనా
నువ్వే నా లైఫ్ బీట్ లా
నువ్వే నా ఫస్ట్ లవ్ స్టోరీ లా
ఎంట్రీ ఇస్తావే ఏమా
English Lyrics / Transliteration
Nuvve naa life beat laa
Nuvve naa first love story laa
Entry istaave yemaa
Angelina Angelina
Nuvve naa life beat laa
Nuvve naa first love story laa
Entry istaave yemaa
Choope chethulu pattukundi
Thode theeraaniki nadipindi
Kaadhe kalalonaaina oohinchaledhe
Nee prema naakelaaga
Ee daare etu vellina
Neethone saagaali ee yaathra
Jeevitham moththamu neeke ankitham
Chesukunnaave nannnela
My name is allari sundar
Nee girlfriend nene nenantu
Cheppeyanaa andar mundhu
Vaddanna ninnu vadhalanule
Angelina Angelina
Nuvve naa life beat laa
Nuvve naa first love story laa
Entry istaave yemaa
Ninne choosthunte
Chaala thrilling ga undhi
Avvadam mari malli
Oka allari cinema
Premantha nuvve
Neethone samayam
Maaya nuvve
Naa sontham nuvve
Kaalam itte maare
Neethone kshanam
Andhanga saage
Naa lokam nuvve
Andarilonoo nuvve
Nannu etoo kadhalaniyakunnaave
Nenem cheyanu
Neekosam enthanainaa sare
Nenu ready
Neetho nenu
Allari cheddhaam
Angelina Angelina
Nuvve naa life beat laa
Nuvve naa first love story laa
Entry istaave yemaa
Angelina Angelina
Nuvve naa life beat laa
Nuvve naa first love story laa
Entry istaave yemaa