Telugu Lyrics
నవ్వే కోసమై దాచుకున్నదే
కన్నీరురాయినా కన్నీటిచెమ్మను
నవ్వే కోసమై దాచుకున్నదే
ఎదలో ఉన్న ఆశ చెదిరేలోగా
ఎదలో ఉన్న ఆశ చెదిరేలోగా
ఎదలో ఉన్న ఆశ చెదిరేలోగా
ఒక వరం అడిగా
ఒక వరం అడిగా
ఏ తీరమో చేరనో
ఏ గోపురమో చూడనో
ఆశల ఆకాశంలో
హృదయ నావ సాగెనే
ఏ తీరమో చేరనో
ఏ గోపురమో చూడనో
ఆశల ఆకాశంలో
హృదయ నావ సాగెనే
ప్రియతమా.. ప్రియతమా..
నవ్వే కోసమై దాచుకున్నదే
కన్నీటి చెమ్మను
కన్నీరురాయినా..
కన్నీరురాయినా కన్నీటిచెమ్మను
నవ్వే కోసమై దాచుకున్నదే
ఏ తోడూ లేకున్నా
ఏ లోటూ రాకున్నా
ఎవరికో వేచిన మనసు
ఎవరినీ పిలిచేనే
ఏ తోడూ లేకున్నా
ఏ లోటూ రాకున్నా
ఎవరికో వేచిన మనసు
ఎవరినీ పిలిచేనే
ప్రియతమా.. ప్రియతమా..
నవ్వే కోసమై దాచుకున్నదే
కన్నీటి చెమ్మను
కన్నీరురాయినా..
కన్నీరురాయినా కన్నీటిచెమ్మను
నవ్వే కోసమై దాచుకున్నదే
ఎదలో ఉన్న ఆశ చెదిరేలోగా
ఎదలో ఉన్న ఆశ చెదిరేలోగా
ఎదలో ఉన్న ఆశ చెదిరేలోగా
ఒక వరం అడిగా
ఒక వరం అడిగా
English Lyrics / Transliteration
Navve kosamai daachukunnade
Kanneeru rayina kanneeti chemmannu
Navve kosamai daachukunnade
Edalo unna aasha chedireloga
Edalo unna aasha chedireloga
Edalo unna aasha chedireloga
Oka varam adiga
Oka varam adiga
Ye theeramo cherano
Ye gopuramo choodano
Aashala aakaashamlo
Hrudaya naava saagene
Ye theeramo cherano
Ye gopuramo choodano
Aashala aakaashamlo
Hrudaya naava saagene
Priyamathama.. Priyamathama..
Navve kosamai daachukunnade
Kanneeti chemmannu
Kanneeru rayina..
Kanneeru rayina kanneeti chemmannu
Navve kosamai daachukunnade
Ye thodu lekunnna
Ye lotu raakunnna
Evariko vechina manasu
Evarinee pilichene
Ye thodu lekunnna
Ye lotu raakunnna
Evariko vechina manasu
Evarinee pilichene
Priyamathama.. Priyamathama..
Navve kosamai daachukunnade
Kanneeti chemmannu
Kanneeru rayina..
Kanneeru rayina kanneeti chemmannu
Navve kosamai daachukunnade
Edalo unna aasha chedireloga
Edalo unna aasha chedireloga
Edalo unna aasha chedireloga
Oka varam adiga
Oka varam adiga