Telugu Lyrics
గుప్పెడు గుండెల్లోనే
ఎన్నో దాచుకున్నావే
ఎన్నో దాచుకున్నావే
నా సగభాగాన్నివ్వనా
నీ సగభాగం కోసమే
నా సగభాగాన్నివ్వనా
నీ సగభాగం కోసమే
గుప్పెడు గుండెల్లోనే
గుప్పెడు గుండెల్లోనే
చిట్టి పొట్టి గుండెల్లో
చిన్నారి కోరికలే
చిట్టి పొట్టి గుండెల్లో
చిన్నారి కోరికలే
రేపటికై కలలు కన్నావే
నేటికై నమ్మకమే
రేపటికై కలలు కన్నావే
నేటికై నమ్మకమే
గుప్పెడు గుండెల్లోనే
గుప్పెడు గుండెల్లోనే
ఎంత చెప్పినా తరగని
మాటల మాలికలే
ఎంత చెప్పినా తరగని
మాటల మాలికలే
అందులో అందులో తీయని
అనురాగ రాగాలే
అందులో అందులో తీయని
అనురాగ రాగాలే
గుప్పెడు గుండెల్లోనే
గుప్పెడు గుండెల్లోనే
ఎన్నో దాచుకున్నావే
ఎన్నో దాచుకున్నావే
నా సగభాగాన్నివ్వనా
నీ సగభాగం కోసమే
నా సగభాగాన్నివ్వనా
నీ సగభాగం కోసమే
గుప్పెడు గుండెల్లోనే
గుప్పెడు గుండెల్లోనే
English Lyrics / Transliteration
Guppedu Gundellone
Enno Daachukunnaave
Enno Daachukunnaave
Naa Sagabhaagaannivvanaa
Nee Sagabhaagam Kosame
Naa Sagabhaagaannivvanaa
Nee Sagabhaagam Kosame
Guppedu Gundellone
Guppedu Gundellone
Chitti Potti Gundello
Chinnari Korikale
Chitti Potti Gundello
Chinnari Korikale
Repatikai Kalalu Kannaave
Netikai Nammagame
Repatikai Kalalu Kannaave
Netikai Nammagame
Guppedu Gundellone
Guppedu Gundellone
Enta Cheppina Taragani
Maatala Maalikale
Enta Cheppina Taragani
Maatala Maalikale
Andulo Andulo Teeyani
Anuraaga Raagaale
Andulo Andulo Teeyani
Anuraaga Raagaale
Guppedu Gundellone
Guppedu Gundellone
Enno Daachukunnaave
Enno Daachukunnaave
Naa Sagabhaagaannivvanaa
Nee Sagabhaagam Kosame
Naa Sagabhaagaannivvanaa
Nee Sagabhaagam Kosame
Guppedu Gundellone
Guppedu Gundellone