Telugu Lyrics
ఎప్పుడు నీ రూపంలో
నా మనసులో నిండిపోయావో
తెలియని మత్తులోనే
ఎప్పుడూ నన్ను ముంచెస్తావో
కొత్తగా లోకం నీ సొంతమయ్యే
మాటతో మాయ చేసే
ఎప్పుడు నీ రూపంలో
ఎప్పుడు నీ రూపంలో
నా మనసులో నిండిపోయావో
తెలియని మత్తులోనే
ఎప్పుడూ నన్ను ముంచెస్తావో
చూపుల వలపులో
కళ్ళలో మెరుపులో
చిరునవ్వు అందం నీ రూపమే
పిలుపుల తాళంలో
హృదయపు చప్పుడులో
నా సవ్వడి లోకం నీ ధ్వని
కరిగే చలిలో
ఎవరి ఒడిలో
నీవు వెచ్చగ నిదురపోతుంటావో
ఆ ఒడి నేనవ్వాలని
నీ చెంత చేరాలని
నిమిషాలు యుగాలవ్వాలనీ
ఆశించా
ఎప్పుడు నీ రూపంలో
ఎప్పుడు నీ రూపంలో
నా మనసులో నిండిపోయావో
తెలియని మత్తులోనే
ఎప్పుడూ నన్ను ముంచెస్తావో
మౌనపు భాషలో
కలలటి భాషలో
నీ ధ్యాసే ధ్యానం అయ్యిందీ
పదముల సవ్వడిలో
పొంగిపోయే అలికిడిలో
నా తీరం చేరే నావలా
నను దోచే నేరంలో
నీవు చేరి నాలో
ఎలాగూ నిలిచి పోయెనవో
నా ఊసే మరిచానే
నిను నమ్ముకు జీవించనే
కాలంతో పయనించనే
ప్రేమలో
ఎప్పుడు నీ రూపంలో
ఎప్పుడు నీ రూపంలో
నా మనసులో నిండిపోయావో
తెలియని మత్తులోనే
ఎప్పుడూ నన్ను ముంచెస్తావో
కొత్తగా లోకం నీ సొంతమయ్యే
మాటతో మాయ చేసే
ఎప్పుడు నీ రూపంలో
ఎప్పుడు నీ రూపంలో
నా మనసులో నిండిపోయావో
తెలియని మత్తులోనే
ఎప్పుడూ నన్ను ముంచెస్తావో
English Lyrics / Transliteration
Eppudu nee roopamlo
Naa manasulo nindipoyaavo
Teliyani matthulone
Eppudu nannu munchesthavo
Koththaga lokam nee sonthamayye
Maathato maaya chese
Eppudu nee roopamlo
Eppudu nee roopamlo
Naa manasulo nindipoyaavo
Teliyani matthulone
Eppudu nannu munchesthavo
Choopula valapulo
Kallalo merupulo
Chirunavvu andam nee roopame
Pilupula thaalamlo
Hrudayapu chappudilo
Naa savvadi lokam nee dhwani
Karige chalilo
Evari odilo
Neevu vecchaga nidurapothuntaavo
Aa odi nenavvalani
Nee chenta cherani
Nimishaalu yugaalavvaalani
Aashincha
Eppudu nee roopamlo
Eppudu nee roopamlo
Naa manasulo nindipoyaavo
Teliyani matthulone
Eppudu nannu munchesthavo
Mounapu bhaashalo
Kalalati bhaashalo
Nee dhyaase dhyaanam ayyindhee
Padamula savvadilo
Pongi poye alikidilo
Naa theeram chere naavalaa
Nanu doche neramlo
Neevu cheri naalo
Elagoo nilichi poyena vo
Naa oose marichaaney
Ninu nammuku jeevinchaney
Kaalamtho payaninchaney
Prematho
Eppudu nee roopamlo
Eppudu nee roopamlo
Naa manasulo nindipoyaavo
Teliyani matthulone
Eppudu nannu munchesthavo
Koththaga lokam nee sonthamayye
Maathato maaya chese
Eppudu nee roopamlo
Eppudu nee roopamlo
Naa manasulo nindipoyaavo
Teliyani matthulone
Eppudu nannu munchesthavo