Telugu Lyrics
నీరమా నీరమా నీరమా
పగలే కరిగే పగలే రాత్రిలో
నింగిని తడిపే నింగే నేలవో
నేను నీ తోడు నేను నీ నీడ
నాలో నువ్వుండ నాలోనే నీరమా
నీరమా నీరమా నీరమా
నీరమా నీరమా నీరమా
కన్నులలోన కనులు కలిపే
క్షణమున నిలిచిపో
మనసులలోన మౌనం అలిగే
మాటలకై ఎదురుచూడ
రేయి పగలూ ఒకటే అనిపించే
ఎంత మాయో
ప్రతి అడుగూ ఒకటే అనిపించే
నీతో నాలో
నీరమా నీరమా నీరమా
నీరమా నీరమా నీరమా
గాలిని చేరే అలల అలజడి
ఎంత వింతలో
నీలి ఆకాశం వీడి వచ్చే
మెరుపు వానలో
నీ ఒడిలో ఒరిగి పోయిన
మబ్బులో తేలి
నీ కౌగిలి చేరిన
పసిడి మెరుపులో
నీరమా నీరమా నీరమా
నీరమా నీరమా నీరమా
పగలే కరిగే పగలే రాత్రిలో
నింగిని తడిపే నింగే నేలవో
నేను నీ తోడు నేను నీ నీడ
నాలో నువ్వుండ నాలోనే నీరమా
నీరమా నీరమా నీరమా
నీరమా నీరమా నీరమా
English Lyrics / Transliteration
Neerama Neerama Neerama
Pagale karige pagale rathrilo
Ningini thadipe ninge nelavo
Nenu nee thodu nenu nee needa
Naalo nuvvunda naalone Neerama
Neerama Neerama Neerama
Neerama Neerama Neerama
Kannulalona kanulu kalipe
Kshanamuna nilichipo
Manasulalona mounam alige
Maatalakai eduruchooda
Reyi pagalu okate anipinche
Entha maayo
Prathi adugu okate anipinche
Neetho naalo
Neerama Neerama Neerama
Neerama Neerama Neerama
Gaalini chere alala alajadi
Entha vinthalo
Neeli aakasam veedi vache
Merupu vaanalo
Nee odilo origi poyina
Mabbulo theli
Nee kougili cherina
Pasidi merupulo
Neerama Neerama Neerama
Neerama Neerama Neerama
Pagale karige pagale rathrilo
Ningini thadipe ninge nelavo
Nenu nee thodu nenu nee needa
Naalo nuvvunda naalone Neerama
Neerama Neerama Neerama
Neerama Neerama Neerama