Telugu Lyrics
పెద్ద పెద్ద కలలు
కళ్ళ కళ్ళలోన
కొత్త కొత్త లోకం
పలికే పలుకులు
అన్నీ కొత్త రాగాలు
తెలియని అలజడి
మనసులోన మొదలు
మనసు మెలికల్లో
మాయ చేసే చిలిపితనం
తెలియని లోకాలకి
తీసుకు వెళ్ళె నడక
తనలోన తను
ఒక అందమైన లోకం
ఆ లోకం లోన
ఒక అందమైన కల
చిన్ని చిన్ని మనసు కి
పెద్ద పెద్ద కలలు
కళ్ళ కళ్ళలోన
కొత్త కొత్త లోకం
English Lyrics / Transliteration
Pedda pedda kalalu
Kalla kallalona
Kotha kotha lokam
Palike palukulu
Anni kotha ragalu
Teliyani alajadi
Manasulona modalu
Manasu melikallo
Maya chese chilipithanam
Teliyani lokalaki
Teesuku velle nadaka
Tanalona tanu
Oka andamaina lokam
Aa lokam lona
Oka andamaina kala
Chinni chinni manasu ki
Pedda pedda kalalu
Kalla kallalona
Kotha kotha lokam