Telugu Lyrics
బ్రోచెవారెవరు ర నీవు దక్క
శరణాగత త్రాణ పట్టణ
నారాయణ కృష్ణ
బ్రోచెవారెవరు ర నీవు దక్క
బాలకృష్ణా దామోదరా
శ్రీహరీ ముకుందా
శరణాగత త్రాణ పట్టణ
నారాయణ కృష్ణ
బ్రోచెవారెవరు ర నీవు దక్క
నందగోపాలా నవనీత చోరా
యదుకులాంబుధి చంద్ర
శరణాగత త్రాణ పట్టణ
నారాయణ కృష్ణ
బ్రోచెవారెవరు ర నీవు దక్క
అఘాసుర మర్ధన
గోవర్ధన గిరిధర
శరణాగత త్రాణ పట్టణ
నారాయణ కృష్ణ
బ్రోచెవారెవరు ర నీవు దక్క
English Lyrics / Transliteration
Brochevarevarura neevu dakkA
SharaNagata trANa paTTaNa
NArAyaNa krishNa
Brochevarevarura neevu dakkA
BAlakrishNA dAmOdarA
SrIharI mukundA
SharaNagata trANa paTTaNa
NArAyaNa krishNa
Brochevarevarura neevu dakkA
NandagOpAlA navanIta chOrA
yadukulAmbhodhi chandrA
SharaNagata trANa paTTaNa
NArAyaNa krishNa
Brochevarevarura neevu dakkA
AghAsura mardhana
gOvardhana giridhara
SharaNagata trANa paTTaNa
NArAyaNa krishNa
Brochevarevarura neevu dakkA