Telugu Lyrics
నీతో నా గొడవే కోకిల కోలే
ఆకాశం నేలకు వస్తే
అల్లిబిల్లి కథలే
ఓరబ్బోరబ్బోరబ్బోరబ్బో
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
కోల్ కోల్ కోలే కోకిల కోలే
నీతో నా గొడవే కోకిల కోలే
ఆకాశం నేలకు వస్తే
అల్లిబిల్లి కథలే
ఓరబ్బోరబ్బోరబ్బోరబ్బో
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
ఎంతెంత సుందరమో ఈ లోకం
ఎంతెంత అందాల ఈ ప్రాణం
రాలిన పూవులలో
రంగులు వెతికేదెవరు
గాలి అలలలో
సవ్వడులు వినెదెవరు
అది మనమేగా…
అది మనమేగా…
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
ఎడతెగని ఈ గానం
పల్లవి మాయం
మరో జన్మలోన
అదే రాగం
ఆగని ఈ గమనం
అడవి మాగాణం
మరో యుగంలోన
అదే మార్గం
అందంగా ఈ జగము
అల్లరిగా ఈ జగము
అన్నీ మనవేగా
అన్నీ మనవేగా
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
కోల్ కోల్ కోలే కోకిల కోలే
నీతో నా గొడవే కోకిల కోలే
ఆకాశం నేలకు వస్తే
అల్లిబిల్లి కథలే
ఓరబ్బోరబ్బోరబ్బోరబ్బో
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
చెరువుగట్టు లింగన్న
English Lyrics / Transliteration
Neetho naa godave kokila kole
Aakasham nelaku vaste
Allibilli kathale
Orabbhorabbhorabbhorabbo
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Kol kol kole kokila kole
Neetho naa godave kokila kole
Aakasham nelaku vaste
Allibilli kathale
Orabbhorabbhorabbhorabbo
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Enthentha sundaramo ee lokam
Enthentha andala ee praanam
Raalina poovulalo
Rangulu vethikedavaru
Gaali alalalo
Savvadulu vinedavaru
Adi manamega…
Adi manamega…
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Edatheganee ee gaanam
Pallavi maayam
Maro janmalona
Ade raagam
Aagani ee gamanam
Adavi maagaanam
Maro yugamlona
Ade maargam
Andangaa ee jagamu
Allarigaa ee jagamu
Anni manavega
Anni manavega
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Kol kol kole kokila kole
Neetho naa godave kokila kole
Aakasham nelaku vaste
Allibilli kathale
Orabbhorabbhorabbhorabbo
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna
Cheruvugattu Linganna