Telugu Lyrics
అమ్మ నీవే కనకదుర్గా
శక్తి స్వరూపమా భక్త పాలనా
నవదుర్గా రూపమా
ఓ కనకదుర్గా ఓ కనకదుర్గా
అమ్మ నీవే కనకదుర్గా
నన్ను చూడు తల్లీ కరుణతో
నన్నెపుడు కావు మమ్మా
అంతులేని సంపదలనూ
అందించు తల్లీ మమ్మా
బలిహీనముల తీసివేసి
బలిమినిమ్ము తల్లీ మమ్మా
ఎల్లవేళలా నీ ఒడిలో
ఎదగనిమ్ము తల్లీ మమ్మా
ఓ కనకదుర్గా ఓ కనకదుర్గా
అమ్మ నీవే కనకదుర్గా
శక్తి స్వరూపమా భక్త పాలనా
నవదుర్గా రూపమా
ఓ కనకదుర్గా ఓ కనకదుర్గా
అమ్మ నీవే కనకదుర్గా
అమ్మ లక్ష్మీదేవిగా
అన్నింటను నిలచి
అల్లిబిల్లిగా పెంచు తల్లీ
నవశక్తితో
అమ్మ సరస్వతిగా
జ్ఞానమ్మును ప్రసాదించి
అంతములేని కీర్తినిచ్చు
అమ్మ దేవత
ఓ కనకదుర్గా ఓ కనకదుర్గా
అమ్మ నీవే కనకదుర్గా
శక్తి స్వరూపమా భక్త పాలనా
నవదుర్గా రూపమా
ఓ కనకదుర్గా ఓ కనకదుర్గా
అమ్మ నీవే కనకదుర్గా
English Lyrics / Transliteration
Amma neeve Kanakadurga
Shakti Swarupama Bhakta Paalanaa
Nava Durga Roopama
O Kanakadurga O Kanakadurga
Amma neeve Kanakadurga
Nannu choodu thalli karunatho
Nanneppudu kaavu mamma
Anthuleni sampadalanoo
Andinchu thalli mamma
Baliheenamula theesivesi
Baliminnmu thalli mamma
Ellavelala nee odilo
Edaginnmu thalli mamma
O Kanakadurga O Kanakadurga
Amma neeve Kanakadurga
Shakti Swarupama Bhakta Paalanaa
Nava Durga Roopama
O Kanakadurga O Kanakadurga
Amma neeve Kanakadurga
Amma Lakshmideviga
Anintanu nilachi
Allibilliga penchu thalli
Navashakthitho
Amma Sarasvathiga
Jnanamunu prasadichi
Anthumuleni keerthinnichu
Amma devatha
O Kanakadurga O Kanakadurga
Amma neeve Kanakadurga
Shakti Swarupama Bhakta Paalanaa
Nava Durga Roopama
O Kanakadurga O Kanakadurga
Amma neeve Kanakadurga