Telugu Lyrics
అరి గల్ల జంగ జంగ నడుములో
బంగారమే కన్నా నీ దేహమే
నవరాగమే పాడే నీ మోహమే
సిరి గల్ల రంగ రంగ వయసులో
అరి గల్ల జంగ జంగ నడుములో
పలికే పెదవుల పంజరములో
రాగాలన్నీ దాచావే
మెరిసే కన్నుల మంటపములో
వెన్నెల నీవే చేసావే
నా ఒళ్ళంతా నువ్వే నిండినావే
నా గుండెల్లో నువ్వే కొలువైనావే
ఒడిసి పట్టి నిన్నే చూడనీ
వడి వడి గా నన్ను చేరనీ
సిరి గల్ల రంగ రంగ వయసులో
అరి గల్ల జంగ జంగ నడుములో
అల్లిబిల్లి అల్లుకున్న అందమే
అపురూపం అయిన నీ రూపమే
ఏ నాటికి ఈ వయసు ఆగదే
ఎందుకో ఈ వేడి తరగదే
నా నీడల్లే నువ్వే పయనించేవే
నా ప్రాణంతో నువ్వే కలిసేవే
ఒడిసి పట్టి నిన్నే చూడనీ
వడి వడి గా నన్ను చేరనీ
సిరి గల్ల రంగ రంగ వయసులో
అరి గల్ల జంగ జంగ నడుములో
బంగారమే కన్నా నీ దేహమే
నవరాగమే పాడే నీ మోహమే
సిరి గల్ల రంగ రంగ వయసులో
అరి గల్ల జంగ జంగ నడుములో
English Lyrics / Transliteration
Ari galla janga janga nadumulo
Bangaramē kannā nī dēhamē
Navarāgamē pāḍē nī mōhamē
Siri galla ranga ranga vayasulo
Ari galla janga janga nadumulo
Palikē pedavula pan̄jaramulō
Rāgālannī dāchāvē
Merisē kannula maṇṭapamulō
Vennela nīvē chēsāvē
Nā oḷḷantā nuvvē niṇḍināvē
Nā guṇḍellō nuvvē koluvaināvē
Oḍisi paṭṭi ninnē chūḍanī
Vaḍi vaḍi gā nannu chēranī
Siri galla ranga ranga vayasulo
Ari galla janga janga nadumulo
Allibilli allukunna andamē
Apurūpaṁ aina nī rūpamē
Ē nāṭiki ī vayasu āgadē
Endukō ī vēḍi taragadē
Nā nīḍallē nuvvē payanin̄chēvē
Nā prāṇantō nuvvē kalisēvē
Oḍisi paṭṭi ninnē chūḍanī
Vaḍi vaḍi gā nannu chēranī
Siri galla ranga ranga vayasulo
Ari galla janga janga nadumulo
Bangaramē kannā nī dēhamē
Navarāgamē pāḍē nī mōhamē
Siri galla ranga ranga vayasulo
Ari galla janga janga nadumulo