Telugu Lyrics
నటరాజు పూజ చేయు వేళ
అందరి చూపులన్నీ నీవే
నటరాజు పూజ చేయు వేళ
భువనములన్నీ నీవే
భావములన్నీ నీవే
కనులకు కాన్తువైన ఆనందమే
శివుని అభయము నీవే
వరములన్నీ నీవే
నింగి నేలలన్ని ఆనందమే
నటరాజు పూజ చేయు వేళ
నటరాజు పూజ చేయు వేళ
అందరి చూపులన్నీ నీవే
నటరాజు పూజ చేయు వేళ
నయనములో నవ రసాల
అడుగుల నాట్యాల
సరిగమల సరిగమల సరిగమల
నీ లయకు మెచ్చిన
సరికొత్త జగాల
సృష్టి కందునే కందునే కందునే
నటరాజు పూజ చేయు వేళ
నటరాజు పూజ చేయు వేళ
అందరి చూపులన్నీ నీవే
నటరాజు పూజ చేయు వేళ
భువనములన్నీ నీవే
భావములన్నీ నీవే
కనులకు కాన్తువైన ఆనందమే
శివుని అభయము నీవే
వరములన్నీ నీవే
నింగి నేలలన్ని ఆనందమే
నటరాజు పూజ చేయు వేళ
నటరాజు పూజ చేయు వేళ
అందరి చూపులన్నీ నీవే
నటరాజు పూజ చేయు వేళ
English Lyrics / Transliteration
Nataraju pooja cheyu vela
Andari choopulanni neeve
Nataraju pooja cheyu vela
Bhuvanamulanni neeve
Bhavamulanni neeve
Kanulaku kaanthuvaina aanandame
Sivuni abhyamu neeve
Varamulanni neeve
Ningi nelalanni aanandame
Nataraju pooja cheyu vela
Nataraju pooja cheyu vela
Andari choopulanni neeve
Nataraju pooja cheyu vela
Nayananmulo nava rasaala
Adugula naatyaala
Saregamala saregamala saregamala
Nee layaku mechhina
Sarikottha jagaala
Srushti kandune kandune kandune
Nataraju pooja cheyu vela
Nataraju pooja cheyu vela
Andari choopulanni neeve
Nataraju pooja cheyu vela
Bhuvanamulanni neeve
Bhavamulanni neeve
Kanulaku kaanthuvaina aanandame
Sivuni abhyamu neeve
Varamulanni neeve
Ningi nelalanni aanandame
Nataraju pooja cheyu vela
Nataraju pooja cheyu vela
Andari choopulanni neeve
Nataraju pooja cheyu vela