Telugu Lyrics
నింగిలో ఊరేగే
అంబరమేలా నడిచెనే
నీడై నాతోనే
నీ తోడు వెంటే
నా ప్రాణమే పయనించెనే
నీ కళ్ళలో చూసే
లోకాలన్ని తాకే
నా మనసు తేలిపోతుందే
నింగిలో ఊరేగే
నింగిలో ఊరేగే
చెలీ చెలీ నీ వలపే
చెలరేగే ఊహలతో
మెలికలు తిరిగే
పదనిసల రాగాలతో
తోడుగా నీతో నడిచే
జీవితం సాగే
తుమ్మెదలా మారి
నీ చుట్టూ నే తిరిగే
లోగిలిలో మెరిసే
దీపం నీవే సుమా
నీ ఊసుతోనే
లోకాలే తేలిపోతుందే
నింగిలో ఊరేగే
నింగిలో ఊరేగే
నీ పెదవుల పై మెరిసే
చిరునవ్వులే నాకెంతో
కమ్మని తేనె ధారలే
అవి చూస్తూ మురిసే
అనురాగాల పూలవనంలో
నడచుకొనే
వలపుల వరదలో
మునిగి తేలే
నీ రాకతోనే
నా లోకం విరిసె
జీవితమంతా
నీతోడై సాగే
నింగిలో ఊరేగే
నింగిలో ఊరేగే
అంబరమేలా నడిచెనే
నీడై నాతోనే
నీ తోడు వెంటే
నా ప్రాణమే పయనించెనే
English Lyrics / Transliteration
Ningilo ureege
Ambaram ela nadichene
Needai naathone
Nee thodu venthe
Naa praaname payaninchene
Nee kallalo choose
Lokaalanni thaake
Naa manasu thelipothundhe
Ningilo ureege
Ningilo ureege
Cheli cheli nee valape
Chelarege oohalatho
Melikalu thirige
Padanisala raagaalatho
Thodugaa neetho nadiche
Jeevitham saage
Thummedalaa maari
Nee chuttu ne thirige
Logililo merise
Deepam neeve sumaa
Nee oosuthoone
Lokaale thelipothundhe
Ningilo ureege
Ningilo ureege
Nee pedavula pai merise
Chirunavvule naakentho
Kammani thene dhaarale
Avi choosthoo murise
Anuraagaala poolavanamlo
Nadachukone
Valapula varadalo
Munigi thele
Nee raakathone
Naa lokam virise
Jeevithamanthaa
Neethodai saage
Ningilo ureege
Ningilo ureege
Ambaram ela nadichene
Needai naathone
Nee thodu venthe
Naa praaname payaninchene