Telugu Lyrics
ఓ మాన్సా… ఓ మాన్సా…
వి గాట్ నాట్ రీజియన్
ఓ మాన్సా… ఓ మాన్సా…
కొత్త దారులు వెతికే సాహసం
తెలియని చోటుకే పయనం
లోకాన బంధాలు వదులుకొని
తన లోకమే తానుగా మారనీ
కాలం మన వెంటే పరుగులు తీయనీ
కోరికలు రెక్కలు కట్టుకు ఎగరనీ
భయమేది లేదులే…
రేపే మన సొంతమే…
జీవితం అంటేనే…
ఇదే కదా…
వీ గాట్ నాట్ రీజియన్
ఓ మాన్సా… ఓ మాన్సా…
వి గాట్ నాట్ రీజియన్
ఓ మాన్సా… ఓ మాన్సా…
మనసు చెప్పిందే విను
లోకం నీ అడుగుల్లో ఒదుగు
నువ్వు కోరుకున్నదంతా
నువ్వే సాధించుకో
మనసు చెప్పిందే విను
లోకం నీ అడుగుల్లో ఒదుగు
నువ్వు కోరుకున్నదంతా
నువ్వే సాధించుకో
గమ్యం నీ చూపుల్లో
సరిహద్దు నీ అడుగుల్లో
నీ శక్తి నీలో ఉంది
వెతికితే దొరుకుతుంది
వీ గాట్ నాట్ రీజియన్
ఓ మాన్సా… ఓ మాన్సా…
వి గాట్ నాట్ రీజియన్
ఓ మాన్సా… ఓ మాన్సా…
ఆకాశమే నీ సరిహద్దు
ఎదురేది నీకు లేదు
ఆశయమే నీ తోడు
అనుక్షణం కొత్త పరుగు
English Lyrics / Transliteration
O Manasa… O Manasa…
We got not region
O Manasa… O Manasa…
Kotha daarulu vathike sahasam
Teliyani chotuke payanam
Lokana bandhalu vadulukoni
Thana lokame thanuga maarani
Kaalam mana vente parugulu theeyani
Koorikalu rekkalu kattuku egarani
Bhayamehdi ledhule…
Rephe mana sonthame…
Jeevitham anthe…
Idhe kadhaa…
We got not region
O Manasa… O Manasa…
We got not region
O Manasa… O Manasa…
Manasu cheppindhe vinu
Lokam nee adugullo odugu
Nuvvu korukunnantha
Nuvve saadhinchuko
Manasu cheppindhe vinu
Lokam nee adugullo odugu
Nuvvu korukunnantha
Nuvve saadhinchuko
Gamyam nee choopullo
Sarihaddhu nee adugullo
Nee shakthi neelo undhi
Vethikisthe dorukuthundhi
We got not region
O Manasa… O Manasa…
We got not region
O Manasa… O Manasa…
Aakasame nee sarihaddhu
Edhurheedi neeku ledhu
Aashayame nee thodu
Anukshanam kottha parugu