Telugu Lyrics
మల్లికార్జున స్వామి మంగళగిరిపై వెలసిన స్వామి
దిక్కులకు నీవే దిక్కని నీకు మొక్కులని

అరణ్యములందు అష్టదిక్కులందు
శరణమన్నవారికి శరణు నీవే
శిలల యందు లింగ రూపమందు
ఘనత వహించినట్టి దేవుడవు నీవే
భూమాత యందు భక్తి గీతమున
భువనములన్ని నీవే దేవ దేవా
మల్లికార్జున స్వామి మంగళగిరిపై వెలసిన స్వామి
అంబుజానన నీలకంఠ నీల
అంబరధారుడవై దివ్య తేజోమయ
అక్షయములైన నీ దివ్య శక్తి
ఆవహింప చేయుమా నాయందు
అమర వరములనిచ్చి అనుగ్రహించి
అభయమును దయచేయు స్వామి
మల్లికార్జున స్వామి మంగళగిరిపై వెలసిన స్వామి
దిక్కులకు నీవే దిక్కని నీకు మొక్కులని
దిక్కులకు నీవే దిక్కని నీకు మొక్కులని
మల్లికార్జున స్వామి మంగళగిరిపై వెలసిన స్వామి
English Lyrics / Transliteration
Mallikarjuna Swamy Mangalagiripai Velasina Swamy
Dikkulaku Neeve Dikkanni Neeku Mokkulani

Aranyamulandu Ashtadikkulandu
Sharanamannavariki Sharana Neeve
Shilala Yandu Linga Roopamandu
Ghanatha Vahininchatti Devudavu Neeve
Bhumatha Yandu Bhakthi Geethamuna
Bhuvanamulanni Neeve Deva Deva
Mallikarjuna Swamy Mangalagiripai Velasina Swamy
Ambujana Neela Kantha Neela
Ambaradharudavai Divya Tejomaya
Akshayammalaina Nee Divya Shakti
Aavahimpa Cheyuma Naayandu
Amara Varamulannichi Anugrahinchi
Abhayamunu Dayacheyu Swamy