Telugu Lyrics
దేవ దేవ జగన్నాధా
శరణాగత రక్షక
సర్వ లోకేశ్వరా
నారాయణా నారాయణా
శరణాగత రక్షక
సర్వ లోకేశ్వరా
నారాయణా నారాయణా
అఖిల జగత్తుకు ఆధారమా
అంధకార నివారమా
అద్భుత రూపమా
నారాయణా నారాయణా
అన్య శరణ్యంబు లేదయ్య
నీవే దిక్కు లోకాలకు
అఘములు వాపుమయ్యా
నారాయణా నారాయణా
భక్త పరాధీన
వరప్రదాన
పరమ పురుష
నారాయణా నారాయణా
English Lyrics / Transliteration
Deva Deva Jagannadha
Sharanagata Rakshaka
Sarva Lokeshwara
Narayana Narayana
Sharanagata Rakshaka
Sarva Lokeshwara
Narayana Narayana
Akhila Jagatthuku Aadharama
Andhakara Nivaramā
Adbhutha Roopama
Narayana Narayana
Anya Sharanambu Ledayya
Neeve Dikku Lokalaku
Aghamulu Vapumayya
Narayana Narayana
Bhakta Paradheena
Varapradana
Parama Purusha
Narayana Narayana