Telugu Lyrics
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
అంతరాయమెలేని అనంతమైన
దివ్య రూప సుందర సత్య స్వరూప
అంతరాయమెలేని అనంతమైన
దివ్య రూప సుందర సత్య స్వరూప
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
శంఖ చక్ర గదా పద్మముల
ధరించిన కరుణామయ
శంఖ చక్ర గదా పద్మముల
ధరించిన కరుణామయ
భక్తజన సంరక్షక
భక్తజన సంరక్షక
భువనైక నాయకా
భువనైక నాయకా
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
అష్టభుజాలతో అభయము
ప్రసాదించు ఆదికేశవా
అష్టభుజాలతో అభయము
ప్రసాదించు ఆదికేశవా
అఖిలాండ కోటికి
అఖిలాండ కోటికి
అధిపతీ విశ్వేశ్వరా
అధిపతీ విశ్వేశ్వరా
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
నమోస్తు విశ్వరూపాయ
English Lyrics / Transliteration
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya
Antarayameleni anantamaina
Divya roopa sundara Satya swaroopa
Antarayameleni anantamaina
Divya roopa sundara Satya swaroopa
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya
Shankha Chakra Gadha Padmamula
Dharinchina Karunamaya
Shankha Chakra Gadha Padmamula
Dharinchina Karunamaya
Bhaktajana Samrakshaka
Bhaktajana Samrakshaka
Bhuvanaiika Nayaka
Bhuvanaiika Nayaka
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya
Ashta bhujalato abhayamu
Prasadinchu Adikesava
Ashta bhujalato abhayamu
Prasadinchu Adikesava
Akhilanda Kotiki
Akhilanda Kotiki
Adhipati Visweswara
Adhipati Visweswara
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya
Namosthu Viswaroopaya