Telugu Lyrics
నీ వంశొన్నతినే కోరు
నీ కీర్తి దిక్కులన్నీ పాడు
నీ కీర్తి దిక్కులన్నీ పాడు
నిన్ను కాంచినది ధన్యము
నిన్ను కాంచినది ధన్యము
అలరించు మనుజన్యము
అలరించు మనుజన్యము
అరవిరిసిన పుష్పమందు
అందమైన మకరమ్ము
అరవిరిసిన పుష్పమందు
అందమైన మకరమ్ము
నవరాగమాలికవో
నవరాగమాలికవో
నవరాగమాలికవో
నీ వంశొన్నతినే కోరు
నీ కీర్తి దిక్కులన్నీ పాడు
నిన్ను కాంచినది ధన్యము
అలరించు మనుజన్యము
నలువైపుల నిండినట్టి
నవ్యత నిను సొంతమాయె
నలువైపుల నిండినట్టి
నవ్యత నిను సొంతమాయె
నవరత్న కాంతులో
నవరత్న కాంతులో
నవరత్న కాంతులో
నీ వంశొన్నతినే కోరు
నీ కీర్తి దిక్కులన్నీ పాడు
నిన్ను కాంచినది ధన్యము
అలరించు మనుజన్యము
English Lyrics / Transliteration
Nee vamsonnathine koru
Nee keerthi dikkulanni paadu
Nee keerthi dikkulanni paadu
Ninnu kaanchinadhi dhanyamu
Ninnu kaanchinadhi dhanyamu
Alarinchu manujanyamu
Alarinchu manujanyamu
Aravirisina pushpamandu
Andamaina makarammu
Aravirisina pushpamandu
Andamaina makarammu
Navaraaga maalika vo
Navaraaga maalika vo
Navaraaga maalika vo
Nee vamsonnathine koru
Nee keerthi dikkulanni paadu
Ninnu kaanchinadhi dhanyamu
Alarinchu manujanyamu
Nalavaipula nindinatti
Navyatha ninu sonthamaaye
Nalavaipula nindinatti
Navyatha ninu sonthamaaye
Navaratna kaanthulo
Navaratna kaanthulo
Navaratna kaanthulo
Nee vamsonnathine koru
Nee keerthi dikkulanni paadu
Ninnu kaanchinadhi dhanyamu
Alarinchu manujanyamu