Telugu Lyrics
అవ్వొనివ లేక అవ్వొనివ
ఇది కదా నిన్ను
ఇది కదా నిన్ను
అదిరిందిరా నాక్కొనివ
అదిరిందిరా నాక్కొనివ
అవ్వొనివ లేక అవ్వొనివ
అవ్వొనివ లేక అవ్వొనివ
నడుముకి వయ్యారంగా
చుట్టుకుందిగా
పంటకు పైరగట్టు
చుట్టుకుందిగా
నడుముకి వయ్యారంగా
చుట్టుకుందిగా
పంటకు పైరగట్టు
చుట్టుకుందిగా
ఒంపులొ వయ్యారం
ఒయ్యారమే దారం
బంగారం
ఆ ఒంపులొ వయ్యారం
ఒయ్యారమే దారం
బంగారం
అవ్వొనివ లేక అవ్వొనివ
అవ్వొనివ లేక అవ్వొనివ
ఆకుపచ్చని చీర
కట్టుకుందిగా
తన కాళ్ళకు రంగుల
కట్నం కట్టుకుందిగా
ఆకుపచ్చని చీర
కట్టుకుందిగా
తన కాళ్ళకు రంగుల
కట్నం కట్టుకుందిగా
నడుమున కమ్మదనాలు
రమ్మంటున్నాయో
పొంగులన్నీ
రంగాలెందుకో
అవ్వొనివ లేక అవ్వొనివ
అవ్వొనివ లేక అవ్వొనివ
ఇది కదా నిన్ను
ఇది కదా నిన్ను
అదిరిందిరా నాక్కొనివ
అదిరిందిరా నాక్కొనివ
అవ్వొనివ లేక అవ్వొనివ
అవ్వొనివ లేక అవ్వొనివ
English Lyrics / Transliteration
Avvoniva leka avvoniva
Idi kadha ninnu
Idi kadha ninnu
Adhirindhira naakkoniva
Adhirindhira naakkoniva
Avvoniva leka avvoniva
Avvoniva leka avvoniva
Nadumuki vayyaarangaa
Chuttukundhigaa
Pantaku pairagattu
Chuttukundhigaa
Nadumuki vayyaarangaa
Chuttukundhigaa
Pantaku pairagattu
Chuttukundhigaa
Ompulo vayyaaram
Oyyarame daaram
Bangaaram
Aa ompulo vayyaaram
Oyyarame daaram
Bangaaram
Avvoniva leka avvoniva
Avvoniva leka avvoniva
Aakupachani cheera
Kattukundhigaa
Thana kaallaku rangula
Katnam kattukundhigaa
Aakupachani cheera
Kattukundhigaa
Thana kaallaku rangula
Katnam kattukundhigaa
Nadumuna kammanadanalu
Rammantunnayo
Pongulanni
Rangaalendhuko
Avvoniva leka avvoniva
Avvoniva leka avvoniva
Idi kadha ninnu
Idi kadha ninnu
Adhirindhira naakkoniva
Adhirindhira naakkoniva
Avvoniva leka avvoniva
Avvoniva leka avvoniva