Telugu Lyrics
కన్నె వయసే కమ్మని పాల కమ్మరె
నా సొగసులే నవమోహన కాన
నవరాగాల నందనవన
రారే వైయారి రారే వైయారి
కన్నె వయసే కమ్మని పాల కమ్మరె
నా సొగసులే నవమోహన కాన
నవరాగాల నందనవన
పలికే పెదవుల వెనుక భావం
పలికే పెదవుల వెనుక భావం
పన్నీటి తెలగాణ
నా ఒడిలోన వుంటే మత్తెక్కదా
ఏదో స్వర్గాన
పలికే పెదవుల వెనుక భావం
పన్నీటి తెలగాణ
నా ఒడిలోన వుంటే మత్తెక్కదా
ఏదో స్వర్గాన
రారే వైయారి రారే వైయారి
కన్నె వయసే కమ్మని పాల కమ్మరె
నా సొగసులే నవమోహన కాన
నవరాగాల నందనవన
చల్లని చూపుల వెనుక కల
చల్లని చూపుల వెనుక కల
చూడరమ్మ ఈ వేళ
ఎన్నెన్నో కమ్మని కల
కన్నె కనులలో మెరుపులు
ఎన్నెన్నో కమ్మని కల
కన్నె కనులలో మెరుపులు
నా ఒడిలో దాచనా
నా ఒడిలో దాచనా
ఎన్నెన్నో కోరికలు
ఏడేడు జన్మలైన
ఒక్కసారి చాలవా
నా ఒడిలో దాచనా
నా ఒడిలో దాచనా
ఎన్నెన్నో కోరికలు
ఏడేడు జన్మలైన
ఒక్కసారి చాలవా
రారే వైయారి రారే వైయారి
కన్నె వయసే కమ్మని పాల కమ్మరె
నా సొగసులే నవమోహన కాన
నవరాగాల నందనవన
English Lyrics / Transliteration
Kanne vayase kammani paala kammare
Naa sogasule navamohana kaana
Navaraagaala nandanavana
Raare vayyaari raare vayyaari
Kanne vayase kammani paala kammare
Naa sogasule navamohana kaana
Navaraagaala nandanavana
Palike pedavula venuka bhaavam
Palike pedavula venuka bhaavam
Panneti telagaana
Naa odilona vunte mattakkada
Edo swargaana
Palike pedavula venuka bhaavam
Panneti telagaana
Naa odilona vunte mattakkada
Edo swargaana
Raare vayyaari raare vayyaari
Kanne vayase kammani paala kammare
Naa sogasule navamohana kaana
Navaraagaala nandanavana
Challani choopula venuka kala
Challani choopula venuka kala
Choodaramma ee vela
Ennenno kammani kala
Kanne kanulalo merupulu
Ennenno kammani kala
Kanne kanulalo merupulu
Naa odilo daachana
Naa odilo daachana
Ennenno korikalu
Ededu janmalaina
Okkasaari chaalavaa
Naa odilo daachana
Naa odilo daachana
Ennenno korikalu
Ededu janmalaina
Okkasaari chaalavaa
Raare vayyaari raare vayyaari
Kanne vayase kammani paala kammare
Naa sogasule navamohana kaana
Navaraagaala nandanavana