Telugu Lyrics
అలలన్ని మించి వెళ్లే అందాలు
చూడూ చూడూ చూసే కళ్ళకు
చెలూయ్ చలూయ్ చిలికే అందాలు
అందీ అంధనీ అందాలు
అలలన్ని మించి వెళ్లే అందాలు
పూల రెక్కల మెత్తన
పలికే పెదవుల సన్నగా
మెరిసే గోటికన్న
మరింత చల్లగా
చందమామ కొసరి కొసరి
పిలిచే కోయిల కమ్మగా
తనువు పులకరించి
వచ్చే సన్నగా
ఓ చలిగాలుల సవ్వడి
నన్నే పిలిచే పిలుపుడి
ఓ కలలన్నీ నిజమయ్యే
మధురం చిలికే కలపుడి
అందీ అంధనీ అందాలు
అలలన్ని మించి వెళ్లే అందాలు
చూడూ చూడూ చూసే కళ్ళకు
చెలూయ్ చలూయ్ చిలికే అందాలు
ఒడిలో పరువాలు
పలికిచ్చే భావాలు
తడిసే పెదవుల
రాయించే రాగాలు
తొలి కోరికలే
తొందర పడుతుంటే
దగ్గర చేరువగా
తెచ్చే ఉషోదయాలు
ఓ వెన్నెల వీణల
సవ్వడి వింటే చాలు
ఓ వయసే తీగపై
పలికే భావం వింటే చాలు
అందీ అంధనీ అందాలు
అలలన్ని మించి వెళ్లే అందాలు
చూడూ చూడూ చూసే కళ్ళకు
చెలూయ్ చలూయ్ చిలికే అందాలు
English Lyrics / Transliteration
Alalanni minchi velle andalu
Choodoo choodoo choose kallaku
Cheluuy chaluyy chilike andalu
Andhi andhani andalu
Alalanni minchi velle andalu
Poola rekkala metthana
Palike pedavula sannaga
Merise gotikanna
Marinta challaga
Chandamama kosari kosari
Piliche koyila kammaga
Thaanuvu pulakarinchhi
Vachhe sannaga
O chaligaayula savvadi
Nanne piliche pilapudi
O kalalanni nijamayye
Madhuram chilike kalapudi
Andhi andhani andalu
Alalanni minchi velle andalu
Choodoo choodoo choose kallaku
Cheluuy chaluyy chilike andalu
Odilo paruvaalu
Palikiche bhaavalu
Thadise pedavula
Raayinchhe raagaalu
Tholi korikale
Thondara paduthunte
Daggara cheruvaga
Thechhe ushodayalu
O vennela veenala
Savvadi vinte chaalu
O vayase theegapai
Palike bhavam vinte chaalu
Andhi andhani andalu
Alalanni minchi velle andalu
Choodoo choodoo choose kallaku
Cheluuy chaluyy chilike andalu