Lyrics / Details

Telugu Lyrics

అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అరరే ఏమైందో నాకైతే తెలియదే
అరరే ఏమైందో నాకైతే తెలియదే
ఎదలో ఏదో అలజడి రేగెనే
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా

పున్నమి నాడైనా చంద్రుడు ఇలాగె
చూడనె చూడడు అందరిని
వెన్నెల కురిసే వేళలో వెతుకుతుంటే
కనుగొనలేడు తనని
మనసులోన దాగి యున్న
ఎన్నడూ చూడని అందాన్ని
చూడగ నేడు తొలిసారిగ
చూసుకుంటున్నది మనసే

అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అరరే ఏమైందో నాకైతే తెలియదే
అరరే ఏమైందో నాకైతే తెలియదే
ఎదలో ఏదో అలజడి రేగెనే
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా

ఒడిదుడుకుల లోకాలే
ఎన్నో చూసిన కళ్లే
ఏదో కలలా చూసింది
అవునంటాను కాదంటాను
ఏమిటో ఈ భావాలు
ఇంతవరకు తెలీదు

గుండెలోన దాగున్న
ఎన్నడూ పలకని పేరే
నేడు పిలిచే భావంతో
పరవశించుతున్నదే

అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అరరే ఏమైందో నాకైతే తెలియదే
అరరే ఏమైందో నాకైతే తెలియదే
ఎదలో ఏదో అలజడి రేగెనే
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా
అల్బేలా అల్బేలా అల్బేలా అల్బేలా

English Lyrics / Transliteration

Albela albela albela albela
Albela albela albela albela
Ararē ēmaindō nākaitē teliyadē
Ararē ēmaindō nākaitē teliyadē
Edalō ēdō alajaḍi rēgēnē
Albela albela albela albela
Albela albela albela albela

Pun’nami nāḍainā candruḍu ilāge
Cūḍane cūḍadu andarini
Vennela kurisē vēḷalō vetukutunṭē
Kanugonalēḍu tanani
Manasulōna dāgi yunna
Ennaḍū cūḍani andānni
Cūḍaga nēḍu tolisārigā
Cūsu kuṇṭunnadi manasē

Albela albela albela albela
Albela albela albela albela
Ararē ēmaindō nākaitē teliyadē
Ararē ēmaindō nākaitē teliyadē
Edalō ēdō alajaḍi rēgēnē
Albela albela albela albela
Albela albela albela albela

Oḍiduḍukula lōkālē
Ennō cūsina kaḷḷē
Ēdō kalalā cūsindi
Avunanṭānu kādaṇṭānu
Ēmiṭō ī bhāvālu
Intavaraku telīdu

Guṇḍelōna dāgunna
Ennaḍū palakani pērē
Nēḍu pilicē bhāvantō
Paravaśincutunnadē

Albela albela albela albela
Albela albela albela albela
Ararē ēmaindō nākaitē teliyadē
Ararē ēmaindō nākaitē teliyadē
Edalō ēdō alajaḍi rēgēnē
Albela albela albela albela
Albela albela albela albela

Related Searches

Albela Albela mp3 downloadfree download Albela Albela songAlbela Albela Priyudu mp3 downloadAlbela Albela 2007 song downloaddownload Albela Albela high qualityAlbela Albela 320kbps mp3 downloadAlbela Albela lyrics and downloadAlbela Albela ringtone downloadAlbela Albela mp3south sangeeth Albela Albela downloadlisten to Albela Albela onlinepopular songs from PriyuduAlbela Albela original audio downloadAlbela Albela song mp3 2007Albela Albela mp3 download 2026

User Reviews

4.8
★★★★☆ (4.8)

Average Rating based on recent listeners

Vihaan from Surat
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Jyoti from Raipur
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Anita from Ranchi
★★★★★

"Amazing song! The melody is just soulful."

Deepak from Jaipur
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Suresh from Raipur
★★★★☆

"The rhythm is so catchy. Perfect for a long drive."