Telugu Lyrics
నీకుంటే నేనలా
అలానో ఎలానో
నీతో ఉంటే నేనలా
నీవే నా ధ్యాస
నీవే నా స్వాస
నీవే నా లోకం
అందులో నువ్వే రా
అలానో ఎలానో
నీకుంటే నేనలా
అలానో ఎలానో
నీతో ఉంటే నేనలా
నువ్వే నా ధ్యాస
నువ్వే నా స్వాస
నువ్వే నా లోకం
అందులో నువ్వే రా
సరికొత్త లోకం
కొత్తదే జీవితం
వెలుగుతో నిండి
నీ ప్రేమతో
నీలోన నయనం
నేను చూసాను
నీతోనే నా పయనం
ఎప్పటికీ
అలానో ఎలానో
నీకుంటే నేనలా
అలానో ఎలానో
నీతో ఉంటే నేనలా
నీవే నా ధ్యాస
నీవే నా స్వాస
నీవే నా లోకం
అందులో నువ్వే రా
ఎలానో అలానో
నీవుంటే నేనిలా
ఎలానో అలానో
నీతో ఉంటే నేనిలా
నా కళ్ళలో నువ్వే
నవ్వులలో నువ్వే
జ్ఞాపకాలలో నువ్వే
అందులో నువ్వే రా
ఎలానో అలానో
నీవుంటే నేనిలా
ఎలానో అలానో
నీతో ఉంటే నేనిలా
నా కళ్ళలో నువ్వే
నవ్వులలో నువ్వే
జ్ఞాపకాలలో నువ్వే
అందులో నువ్వే రా
English Lyrics / Transliteration
Neekunte Nenala
Alano Elano
Neetho Unte Nenala
Neeve Na Dhyasa
Neeve Na Swasa
Neeve Na Lokam
Andulo Nuvve Ra
Alano Elano
Neekunte Nenala
Alano Elano
Neetho Unte Nenala
Nuvve Na Dhyasa
Nuvve Na Swasa
Nuvve Na Lokam
Andulo Nuvve Ra
Sarikotha Lokam
Kothade Jeevitham
Velugutho Nindi
Nee Prematho
Neelona Nayanam
Nenu Choosanu
Neethone Na Payanam
Eppatiki
Alano Elano
Neekunte Nenala
Alano Elano
Neetho Unte Nenala
Neeve Na Dhyasa
Neeve Na Swasa
Neeve Na Lokam
Andulo Nuvve Ra
Elano Alano
Neevunte Nenila
Elano Alano
Neetho Unte Nenila
Na Kallalo Nuvve
Navvulalo Nuvve
Gnapakaalalo Nuvve
Andulo Nuvve Ra
Elano Alano
Neevunte Nenila
Elano Alano
Neetho Unte Nenila
Na Kallalo Nuvve
Navvulalo Nuvve
Gnapakaalalo Nuvve
Andulo Nuvve Ra