Telugu Lyrics
నేను లేనమ్మా, నేనే లేనమ్మా
ఓ ప్రాణమా, నీవు లేనిదే
నేను లేనమ్మా, నేనే లేనమ్మా
ఓ ప్రాణమా, నీవు లేనిదే
నేను లేనమ్మా, నేనే లేనమ్మా
ఓ ప్రాణమా, నీవు లేనిదే
నేను లేనమ్మా, నేనే లేనమ్మా
నన్ను చూస్తూ ఉంటావు
అవును, అవును, అవును
నీకై నిరీక్షిస్తూ ఉంటా
అవును, అవును, అవును
నీ తోడు ఉండాలని
నే వేచి ఉంటా
నీ తోడు ఉండాలని
నే వేచి ఉంటా
నువ్వే నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమా
ఓ ప్రాణమా, నీవు లేనిదే
నేను లేనమ్మా, నేనే లేనమ్మా
ఓ ప్రాణమా, నీవు లేనిదే
నేను లేనమ్మా, నేనే లేనమ్మా
నువ్వే నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమా
నువ్వే నా ప్రాణమా
English Lyrics / Transliteration
Nenu lenammaa, nene lenammaa
O praanamaa, neevu lenidhe
Nenu lenammaa, nene lenammaa
O praanamaa, neevu lenidhe
Nenu lenammaa, nene lenammaa
O praanamaa, neevu lenidhe
Nenu lenammaa, nene lenammaa
Nannu choosthoo untaavu
Avunu, avunu, avunu
Neekai nireekshistoo untaa
Avunu, avunu, avunu
Nee thodu undaalani
Ne vechi untaa
Nee thodu undaalani
Ne vechi untaa
Nuvve naa praanamaa
Nuvve naa praanamaa
O praanamaa, neevu lenidhe
Nenu lenammaa, nene lenammaa
O praanamaa, neevu lenidhe
Nenu lenammaa, nene lenammaa
Nuvve naa praanamaa
Nuvve naa praanamaa
Nuvve naa praanamaa
Nuvve naa praanamaa