Telugu Lyrics
ఎడారి దాటి వచ్చావా
ఎడారి దాటి వచ్చావా
పూల దారి నున్నెందుకో
పూల దారి నున్నెందుకో
ఆశ కమ్మేసావా
ఆశ కమ్మేసావా
ఎడారి దాటి వచ్చావా
ఎడారి దాటి వచ్చావా
ఎడారి దాటి వచ్చావా
ఆశ కమ్మేసావా
ఆశ కమ్మేసావా
నా చుట్టూ నీలం
నీలో ఎర్ర గులాబీ
ఆకాశమంత లోకం
నీతోడు నేనున్నా
ఎడారి దాటి వచ్చావా
ఎడారి దాటి వచ్చావా
పూల దారి నున్నెందుకో
పూల దారి నున్నెందుకో
ఆశ కమ్మేసావా
ఆశ కమ్మేసావా
కనుల నీటి చెరువులో
కథ విన్నావా
అలల నీటి అంచున
మౌనం కొన్నావా
నా చుట్టూ నీలం
నీలో ఎర్ర గులాబీ
ఆకాశమంత లోకం
నీతోడు నేనున్నా
ఎడారి దాటి వచ్చావా
ఎడారి దాటి వచ్చావా
పూల దారి నున్నెందుకో
పూల దారి నున్నెందుకో
ఆశ కమ్మేసావా
ఆశ కమ్మేసావా
English Lyrics / Transliteration
eḍāri dāṭi vaccāvā
eḍāri dāṭi vaccāvā
pūla dāri nunnendukō
pūla dāri nunnendukō
āśa kammēsāvā
āśa kammēsāvā
eḍāri dāṭi vaccāvā
eḍāri dāṭi vaccāvā
eḍāri dāṭi vaccāvā
āśa kammēsāvā
āśa kammēsāvā
nā cuṭṭū nīlaṁ
nīlō erra gulābī
ākāśamanta lōkaṁ
nītōḍu nēnunnā
eḍāri dāṭi vaccāvā
eḍāri dāṭi vaccāvā
pūla dāri nunnendukō
pūla dāri nunnendukō
āśa kammēsāvā
āśa kammēsāvā
kanula nīṭi ceruvulō
katha vinnāvā
alala nīṭi an̄cuna
maunaṁ konnāvā
nā cuṭṭū nīlaṁ
nīlō erra gulābī
ākāśamanta lōkaṁ
nītōḍu nēnunnā
eḍāri dāṭi vaccāvā
eḍāri dāṭi vaccāvā
pūla dāri nunnendukō
pūla dāri nunnendukō
āśa kammēsāvā
āśa kammēsāvā