Telugu Lyrics
మధురాపురిలోన మాయావిని నేను
మదిలోన దాచిన మన్మథుని నేను
వయ్యారాలన్నీ నాకే సొంతం
నటనలన్నీ నాకే సొంతం
వయ్యారాలన్నీ నాకే సొంతం
నటనలన్నీ నాకే సొంతం
నవ్వితే పువ్వై విరిసే సొగసు
మొన్న కాకపోయిన మువ్వగ కదిసే వయసు
ఆహా..హా..
మధురాపురిలోన మాయావిని నేను
మదిలోన దాచిన మన్మథుని నేను
మదిలోన దాచిన మన్మథుని నేను
వయ్యారాలన్నీ నాకే సొంతం
నటనలన్నీ నాకే సొంతం
వయ్యారాలన్నీ నాకే సొంతం
నటనలన్నీ నాకే సొంతం
నవ్వితే పువ్వై విరిసే సొగసు
మొన్న కాకపోయిన మువ్వగ కదిసే వయసు
ఆహా..హా..
మధురాపురిలోన మాయావిని నేను
మదిలోన దాచిన మన్మథుని నేను
English Lyrics / Transliteration
Madhapurulona mayavini nenu
Madilona dachina manmathuni nenu
Vayyaralanni nake sontham
Natanalanni nake sontham
Vayyaralanni nake sontham
Natanalanni nake sontham
Navvithe puvvai virise sogasu
Monna kakapoyina muvva gadhise vayasu
Aaha.. ha..
Madhapurulona mayavini nenu
Madilona dachina manmathuni nenu
Madilona dachina manmathuni nenu
Vayyaralanni nake sontham
Natanalanni nake sontham
Vayyaralanni nake sontham
Natanalanni nake sontham
Navvithe puvvai virise sogasu
Monna kakapoyina muvva gadhise vayasu
Aaha.. ha..
Madhapurulona mayavini nenu
Madilona dachina manmathuni nenu