Telugu Lyrics
చల్ల చల్ల పసుపు కుంkum చల్ల చల్ల
నయనాంచల మధుర నటనాల
రసమయ యమునాతీరాలా
పలికే పలుకుల పవడం కోవెల
నవ్వే నవ్వుల నవరత్న దీపిక
తనువే తిరునాళ్ళ తియ్యదనాలా
మనసే వయ్యారపు మాధవాలా
ఘల్లు ఘల్లు అండియాలు ఘల్లు ఘల్లు
చల్ల చల్ల పసుపు కుంkum చల్ల చల్ల
పలికే పలుకుల పవడం కోవెల
నవ్వే నవ్వుల నవరత్న దీపిక
తనువే తిరునాళ్ళ తియ్యదనాలా
మనసే వయ్యారపు మాధవాలా
ఘల్లు ఘల్లు అండియాలు ఘల్లు ఘల్లు
చల్ల చల్ల పసుపు కుంkum చల్ల చల్ల
English Lyrics / Transliteration
Challa challa pasupu kumkum challa challa
Nayananchala madhura natanala
Rasamaya yamunateerala
Palike palukula pavadam kovela
Navve navvula navaratna deepika
Tanuve tirunalla tiyyadanaala
Manase vayyarapu madhavala
Ghallu ghallu andiyalu ghallu ghallu
Challa challa pasupu kumkum challa challa
Palike palukula pavadam kovela
Navve navvula navaratna deepika
Tanuve tirunalla tiyyadanaala
Manase vayyarapu madhavala
Ghallu ghallu andiyalu ghallu ghallu
Challa challa pasupu kumkum challa challa