Telugu Lyrics
కలవర పడకురా కరుణామయా
ఎవ్వరిని ఎవ్వరు ఎన్నడు చేరరు
ఎవ్వరిని ఎవ్వరు ఎన్నడు చేరరు
నీ దారి నీవే నడచి పోరా
నీ దారి నీవే నడచి పోరా
కలవర పడకురా కరుణామయా
బంగారం కన్నా ఘనమైన మనసు
బంగారం కన్నా ఘనమైన మనసు
నీ చేతుల్లో ఉంటే నీ యజమానివి
నీ చేతుల్లో ఉంటే నీ యజమానివి
లోకం నీదిరా లోకం నీదిరా
లోకం నీదిరా లోకం నీదిరా
కలవర పడకురా కరుణామయా
కాలం తెచ్చిన కలవరమంతా
కాలం తెచ్చిన కలవరమంతా
చెలిమి చేస్తే చెరిగిపోదా
చెలిమి చేస్తే చెరిగిపోదా
నిన్ను నమ్మి నే వెళ్ళే దారి
నిన్ను నమ్మి నే వెళ్ళే దారి
నీ దయ చూపెదవు నీ దయ చూపెదవు
కలవర పడకురా కరుణామయా
ఎవ్వరిని ఎవ్వరు ఎన్నడు చేరరు
ఎవ్వరిని ఎవ్వరు ఎన్నడు చేరరు
నీ దారి నీవే నడచి పోరా
నీ దారి నీవే నడచి పోరా
కలవర పడకురా కరుణామయా
English Lyrics / Transliteration
Kalavara padakura karunamaya
Evvarini evvaru ennadu cheraru
Evvarini evvaru ennadu cheraru
Nee daari neeve nadachi pora
Nee daari neeve nadachi pora
Kalavara padakura karunamaya
Bangaram kanna ghanamaina manasu
Bangaram kanna ghanamaina manasu
Nee chetullo unte nee yajamanivi
Nee chetullo unte nee yajamanivi
Lokam needira lokam needira
Lokam needira lokam needira
Kalavara padakura karunamaya
Kalam techhina kalavaramanta
Kalam techhina kalavaramanta
Chelimi chesthe cherigipoda
Chelimi chesthe cherigipoda
Ninnu nammi ne velle daari
Ninnu nammi ne velle daari
Nee daya choopedavu nee daya choopedavu
Kalavara padakura karunamaya
Evvarini evvaru ennadu cheraru
Evvarini evvaru ennadu cheraru
Nee daari neeve nadachi pora
Nee daari neeve nadachi pora
Kalavara padakura karunamaya