Telugu Lyrics
ఏరేమిటో తెలీదు
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
బొమ్మల కోవెల లోపల
బువ్వల పండుగ లోపల
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
బొడ్డెమ్మ కోడి పెట్టను
బంగారు కోడి పెట్టను
బొడ్డెమ్మ కోడి పెట్టను
బంగారు కోడి పెట్టను
గుడిలోన కొలువుంచినా
గొడుగుల్లోన దాచినా
గొడుగుల్లోన దాచినా
ఏరేమిటో తెలీదు
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
అడుగున బొంగరంలా
ఆడిందెవ్వరెవ్వరు
అడుగున బొంగరంలా
ఆడిందెవ్వరెవ్వరు
అందరి లోన అందమైన
అమ్మమ్మ చెప్పిన కథలు
అమ్మమ్మ చెప్పిన కథలు
ఏరేమిటో తెలీదు
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
బొమ్మల కోవెల లోపల
బువ్వల పండుగ లోపల
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
జానా జావానెరెడల్లో
ఏరేమిటో తెలీదు
English Lyrics / Transliteration
Yērimito Telīdu
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu
Bommala Kōvela Lōpala
Buvvala Panḍuga Lōpala
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu
Boḍḍemma Kōḍi Peṭṭanu
Baṅgāru Kōḍi Peṭṭanu
Boḍḍemma Kōḍi Peṭṭanu
Baṅgāru Kōḍi Peṭṭanu
Guḍilōna Koluvun̄cinā
Goḍugullōna Dācinā
Goḍugullōna Dācinā
Yērimito Telīdu
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu
Aḍuguna Boṅgaraṁlā
Āḍindevvarevvaru
Aḍuguna Boṅgaraṁlā
Āḍindevvarevvaru
Andari Lōna Andamaina
Ammamma Cheppina Kathalu
Ammamma Cheppina Kathalu
Yērimito Telīdu
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu
Bommala Kōvela Lōpala
Buvvala Panḍuga Lōpala
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu
Jaana Jaavaaneredallo
Yērimito Telīdu