Telugu Lyrics
మానవుడా మనిషివి కావా
నీలో దాగి ఉన్న దేవత్వము
తెలియక ఈనాడు నరకము
నింపుకున్నావే
మానవుడా మనిషివి కావా
మానవుడా మనిషివి కావా
నీలో దాగి ఉన్న దేవత్వము
తెలియక ఈనాడు నరకము
నింపుకున్నావే
మానవుడా మనిషివి కావా
మానవుడా మనిషివి కావా
లోకం మాయలో పడి
దేవుని మరుస్తున్నావా
ఎంతటి ఆస్తి వచ్చినా
అంతం మట్టియే కదా
లోకం మాయలో పడి
దేవుని మరుస్తున్నావా
ఎంతటి ఆస్తి వచ్చినా
అంతం మట్టియే కదా
నీవు ఒంటరిగా వస్తావు
ఒంటరిగా పోతావు
మధ్యలో ఈ లోభం
ఎందుకయ్యా
మానవుడా మనిషివి కావా
మానవుడా మనిషివి కావా
హద్దులు తెలియని ఆశ
నీలో నింపుకొని
సొంతాల నీడలో
స్వార్థం పెంచుకొని
హద్దులు తెలియని ఆశ
నీలో నింపుకొని
సొంతాల నీడలో
స్వార్థం పెంచుకొని
మనిషికి మనిషిగా
బ్రతకడం నేర్చుకో
పరుల బాగు కోరే
గుణము పెంచుకో
దేవుడే వరమని
తెలుసుకో
మానవుడా మనిషివి కావా
మానవుడా మనిషివి కావా
నీలో దాగి ఉన్న దేవత్వము
తెలియక ఈనాడు నరకము
నింపుకున్నావే
మానవుడా మనిషివి కావా
మానవుడా మనిషివి కావా
English Lyrics / Transliteration
Maanavudaa manishivi kaavaa
Neelo daagi unna devathvamu
Theliyakha eenadu narakamu
Nimpukunnaave
Maanavudaa manishivi kaavaa
Maanavudaa manishivi kaavaa
Neelo daagi unna devathvamu
Theliyakha eenadu narakamu
Nimpukunnaave
Maanavudaa manishivi kaavaa
Maanavudaa manishivi kaavaa
Lokam maayalo padi
Devuni marusthunnaavaa
Enthati aasti vachchinaa
Antham mattiye kadaa
Lokam maayalo padi
Devuni marusthunnaavaa
Enthati aasti vachchinaa
Antham mattiye kadaa
Neevu ontarigaa vasthavu
Ontarigaa pothavu
Madhyalo ee lobham
Endukayyaa
Maanavudaa manishivi kaavaa
Maanavudaa manishivi kaavaa
Haddulu theliyani aasha
Neelo nimpukoni
Sonthaala needalo
Svaartham penchukoni
Haddulu theliyani aasha
Neelo nimpukoni
Sonthaala needalo
Svaartham penchukoni
Manishiki manishigaa
Brathakadam nerchuko
Parula baagu kore
Gunamu penchuko
Devude varamani
Thelusuko
Maanavudaa manishivi kaavaa
Maanavudaa manishivi kaavaa
Neelo daagi unna devathvamu
Theliyakha eenadu narakamu
Nimpukunnaave
Maanavudaa manishivi kaavaa
Maanavudaa manishivi kaavaa